చిన్న-పెద్ద
jandhyala_jokes September 14th, 2007“మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?” సందేహంగా అడిగాడు క్లయింటు.
“ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్.
పూర్తిగా చదవండి
“మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?” సందేహంగా అడిగాడు క్లయింటు.
“ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్.