మీకు ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారం కావాలంటే వెంటనే ‘గూగుల్‌’ను ఆశ్రయిస్తారు కదూ! ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సైతం ఇదే మార్గమున్నా, ఆయా రంగాలకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక వెబ్‌సైట్లు విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలాటి వాటిలో ఒకటి www.healthline.com కేవలం ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకైనా ఈ సైట్‌ ద్వారా సమాధానం దొరుకుతుంది. కిందటేడాది ఈ సైట్‌ను సందర్శించిన వారి సంఖ్య ఏడింతలై 25


పూర్తిగా చదవండి