ఉద్యమాలకు తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి
వార్తలు September 16th, 2007
దేశచరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై రక్తాక్షరాలతో లిఖించబడిందని విప్లవకవి నిఖిలేశ్వర్ కొనియాడారు. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో జనసాహితి జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్ళ స్ఫూర్తి వీర తెలంగాణ విప్లవపోరాట జీవితం సంఘర్షణ నవలా సాహిత్యంపై సభ జరిగింది.
ఈ సందర్భంగా నిఖి లేశ్వర్ తెలంగాణ పోరాట నలలు- పోరాటక్రమంలో ప్రజా జీవితం అనే అంశంపై ప్రసంగించారు. 1947వరకు తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి సంబంధించిన పూర్తి సమాచారం సాహిత్య రూపంలో ప్రజల మధ్య [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి