దళితుల పక్షాన నిర్ణయాత్మక పోరాటం
వార్తలు September 16th, 2007
అన్నల దళిత దండోరా!
మావోయిస్టు పంథా మారుతోంది. జనంతో పూర్తిగా మమేకమయ్యే దిశగా అడుగులేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులను పూర్తిస్థాయిలో పార్టీకి పట్టుకొమ్మలుగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అన్నిటినీ మించి దళిత బాట పట్టడం ద్వారా పునరుత్థానం కోసం ప్రయత్నిస్తోంది.
‘ఆన్‌లైన్’ సంపాదించిన మావోయిస్టుల తాజా డాక్యుమెంట్ చెబుతున్న వాస్తవాలివి!
(ఆన్‌లైన్-హైదరాబాద్, పిడుగురాళ్ల) మూడున్నర దశాబ్దాల నక్సలైట్ల ఉద్యమంలో కీలక మార్పులు చోటుచేసుకుం టున్నాయి. ఇంతదాకా జనానికి దూరంగా అడ వులకు మాత్రమే పరిమితమైన మావోయిస్టుల ఉద్యమం.. ఇప్పుడు లోటుపాట్లను సవరించుకొని ప్రజలతో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి