బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు. http://gsnaveen.wordpress.com/2007/08/11/tips_for_obesity లో వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?.

ఇలా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం.

ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు వీరితో 2 సంవత్సరాలు వున్నాను కాబట్టి వారిని చూసి నాకు (లావు పెరగాలంటే) అర్థం అయ్యింది ఇది: - ఎప్పుడూ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవకూడదు.నా స్నెహితులకు చిన్నదానికైన చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవారు. -

కారం నొర్మల్ గా తినాలి. నా స్నెహితులకు భోజనానికి పచ్చి మిరపకాయలు లేనిదీ అన్నం దిగేదికాదు. - స్వీట్లు బాగా తినాలి.-

పచ్చడి (ఉరగాయ) నొర్మల్ గా తినాలి. ప్రతిసారి భోజననికి 5 - 6 ఉరగాయ ముక్కలు తినడం లాంటివి చేయకూదదు. - చిన్నవాటికంతా ఎక్కువ ఆలొచించకూడదు.

నెను అర్థం చెసుకున్నంత వరకు బరువు తక్కువ ప్రొబ్లెం కొంచం మైండ్ రిలేటెడ్ అనిపిస్తుంది.

ఒక స్నేహితుడు మాత్రం పెళ్ళి ఐన సంవత్సరానికి కొంచం లావయ్యాడు :)


పూర్తిగా చదవండి