Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Telugu suryachandra
ఈ మహత్తర జలపాతాలుఎక్కడ దాగున్నయీ ఇన్నాళ్ళు..ఈ మహోన్నత్త పదనదులుఎక్కడ ప్రవహించాయీ ఇన్నాళ్ళు...
పూర్తిగా చదవండి

గుప్పెడంత గుండె - 2

గుప్పెడంత గుండె (GuppeDaMta శ్రీ
ఉరుకుల పరుగులతో పగలు గడిచిపోగా, సాయం కాలం తన చల్లని చేతులతో నన్ను తన వొడిలోకి ఆహ్వానిస్తుంది. ...
పూర్తిగా చదవండి

సంస్కృతి - పేరిణి

Telugu మురళీ కృష్ణ వలివేటి
పేరిణి శివతాండవం వీర నాట్యశైలికి చెందింది. ఈ సంప్రదాయం శైవ మతానికి సంబంధించింది. పేరిణికి సం...
పూర్తిగా చదవండి

బోసినవ్వులు-హుండీ

బోసి నవ్వులు నువ్వుశెట్టి బ్రదర్స్

పూర్తిగా చదవండి

ఓ చిలకా..!

kalla kalaka, rama sethu Padanisalu
ఓ చిలకా..!కూర్చోకు నాకెందుకులే అని ఓ మూలకచెబుతాను విను ఎటూ మెదలకనా జీవితంలో ఒక చిన్న మెలికనా క...
పూర్తిగా చదవండి

రాముడికి జన్మదిన శుభాకాంక్షలు…

శుభాకాంక్షలు నంద
           రామసేతువుని నిజంగా రాముడే కట్టాడా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే మా భవిష్యత్తు గమ్యానికి సేతువు కట్టింది మాత్రం మా పెద్దన్నయ్యే . పేరుకు ‘అంజనేయులు’ అయినా వ్యక్తిత్వంలో ‘రాముడే’.                                            అన్నయ్య రాముడైతే మరి నేనెవరు అని అలోచిస్తున్నరా ? ఇంకెవరు  శత్రఙ్యుడిని…దురదృష్టం ఏంటంటే అతని (శత్రఙ్యుడి)గురించి నాకు ఎక్కువగా తెలియదు.  మరి లక్ష్మణుడూ, భరతుడూ ఎక్కడ అనుకుంటున్నారా… వాళ్లిద్దరూ బెంగుళూరులో ఉద్యోగార్థులై ఉన్నారు…            మరి ఈ రోజు ఈ ప్రస్తావన ఎందుకూ..అంటే, [...]
పూర్తిగా చదవండి

గురు లఘువులు

Telugu చదువరి

పూర్తిగా చదవండి

ఆహార పోషణ - ఆయుర్వేదం

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఆయుర్వేదం అతి ప్రాచీనమైన భారతీయ వైద్య విధానం. ఆంగ్లేయుల పరిపాలన ఫలితంగా దేశంలో అల్లోపతి బాగా...
పూర్తిగా చదవండి

మంచిగా సంపాదించిన డబ్బే మంచి చేస్తుంది

Telugu Sandeep
ఙాతుల తిరిపము దినుటయునాతులయార్జనము దినుట నయమగు రీతుల్జీతముకై నిలువకుమీనీతికి నిలబడని వాని ...
పూర్తిగా చదవండి

మంచిగా సంపాదించిన డబ్బే మంచి చేస్తుంది

Telugu Sandeep
ఙాతుల తిరిపము దినుటయునాతులయార్జనము దినుట నయమగు రీతుల్జీతముకై నిలువకుమీనీతికి నిలబడని వాని ...
పూర్తిగా చదవండి

డబ్బులు కూడా మంచివి చెడ్డవి అని ఉంటాయి

Telugu Sandeep
ఙాతుల తిరిపము దినుటయునాతులయార్జనము దినుట నయమగు రీతుల్జీతముకై నిలువకుమీనీతికి నిలబడని వాని ...
పూర్తిగా చదవండి

విద్యార్థి నీకు ప్రేయసి ఎందుకు ?

Telugu Dadapeer
చదవాలి మనం సి.ఏ.లు ఎం.సి.ఏ.లు, అలాంటప్పుడు కావాలా మనకి ప్రేమలూ గీమలు ?తెలుసుగా ఈ తరం పోటిలు!అందుక...
పూర్తిగా చదవండి

APSRTC’s craze for English resented

Telugu v_tel001
Hyderabad, September 20: The Andhra Pradesh Official Language Commission has resented ‘continued administrative use’ of English by the AP State Road Transport Corporation. A.B.K. Prasad, chairman, in a press release here on Wednesday regretted the ...
పూర్తిగా చదవండి

రెండు సవర్ల బంగారం

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ఈ కథని ఆంగ్లంలో శ్రీ Vinith Aerat రాసారు. మూల కథని www.sulekha.com లోని ఆయన బ్లాగులో ప్రచురించారు.  నా అనువాదాన్ని, ‘చినుకు ‘ మాస పత్రిక జూలై 2007 సంచికలో ప్రచురించింది.  ఈ కథని ఇక్కడ చదవండి. rendu-savarla-bangaram.pdf
పూర్తిగా చదవండి

నేడు గురజాడ జయంతి

సింహావలోకనం లలితా స్రవంతి
ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం” బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది. ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు   “దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS