ఇక్కడ, ముఖ్యంగా kindegarten లో పిల్లలు వారి పనులు వారు సమర్థవంతంగా చేసుకోగలగడానికి, so called social behavior మెళకువలకీ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. పై తరగతుల వారితో సమంగా తెలివితేటలు ప్రదర్శిస్తున్నా, ఆ విషయానికి ప్రాముఖ్యత అసలు ఇవ్వకుండా ఈ విషయాలలో ఓపిక వహించనట్టనిపించి ఒక్కో సారి కొంచెం కష్టమనిపించేది. ఒక ఆర్నెల్ల తర్వాత అన్నీ సర్దుకు పోయాయి, అదే టీచరు మా అబ్బాయి ఉత్సాహాన్ని అర్థం చేసుకుని ఆదరించే వారు కూడా. ఈ adjustment [...]
పూర్తిగా చదవండి