ఏ జిల్లా? ఏ జిల్లా? … “ము.మం.” నీది ఏ జిల్లా?
ఆంధ్రప్రదేశ్, పుట్టిన ఊరు, ముఖ్యమంత్రి September 20th, 2007
ఇల్లూరు - అనంతపురం జిల్లా. పెదపాడు - కర్నూలు జిల్లా.
చిరుమామిళ్ల - గుంటూరు జిల్లా.
లక్నేపల్లి - వరంగల్ జిల్లా.
సోపేరు - శ్రీకాకుళం జిల్లా.
సిరిపురం - రంగారెడ్డి జిల్లా.
బానూర్ - మెదక్ జిల్లా.
గొల్లపాడు - గుంటూరు జిల్లా.
లద్దగిరి - కర్నూలు జిల్లా.
నిమ్మకూరు - కృష్ణా జిల్లా.
దోనేపూడి - గుంటూరు జిల్లా.
వాకాడు - నెల్లూరు జిల్లా.
నారావారిపల్లె - చిత్తూరు జిల్లా.
పులివెందుల - కడప జిల్లా.
అటుపై....
మొగల్తూరు - పశ్చిమ గోదావరి జిల్లా?
పూర్తిగా చదవండి