మహేష్ బాబు
మీతో నేను, సినిమాలు September 20th, 2007
నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం, ఠీవీ, విగ్రహం వుండాలి. మహేష్ బాబు లో ఇవి పుష్కలంగా వున్నాయి.(బాబోయ్, మిగతావాళ్ళ గురించి నేనేమీ కమెంట్ చెయ్యలేదు, నన్నొదిలెయ్యండి). south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india పరువు కాపాడుతున్నాడు.
ఇహ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి