ఏది ముఖ్యం - 2
Uncategorized September 21st, 2007
పిల్లలైనా, పెద్దలైనా ఏదో ఒక దాంట్లో తప్పని సరిగా ఎక్కువ ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఏదో ఒక పని ఇష్టంగా బాగా చెయ్య గలిగి ఉంటారు. కొందరు తల్లులు వంట బాగా చెయ్య గలుగుతారు. కొందరు చదువు బాగా చెప్ప గలుగుతారు. కొందరు పిల్లల ఆట పాటలలో ఎక్కువ శ్రద్ధ కనపర్చ గలుగుతారు. మిగిలిన పనులు అన్నీ చేస్తున్నా, కనీసం ఒక్క దాంట్లో వారికి, పిల్లలకూ సంతృప్తి కలిగేలా చెయ్య గలుగుతుంటారు. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం సునాయాసంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి