“కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి
సాహిత్యం September 22nd, 2007ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో విషయం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు సమాంతరంగా పద్యాల్లోని తీయనైన సాహితీసంపదను
కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో సాహిత్యం, గానం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి.
![]() |
పుష్పవిలాపం |
![]() |
పుష్పాంజలి |
పూర్తిగా చదవండి

