== 5== శృంగార శతకము, భర్తృహరి
Telugu, తెలుగు, పద్యములు, భర్తృహరి సుభాషితముల, శృంగార శతకము September 22nd, 2007
వక్త్రం చంద్రవికాసి, పంకజపరీహాసక్షమే లోచనే,
వర్ణః స్వర్ణమపాకరిష్ణు, రలినీజిష్ణుః కచానాం చయః
వక్షోజావిభకుంభవిభ్రమహరౌ, గుర్వి నితంబస్థలీ,
వాచాం హారి చ మార్దవం, యువతిషు స్వాభావికం మణ్డనం.
== 5== శృంగార శతకము, భర్తృహరి.
ఉత్పలమాల:
తమ్ముల నేలు కన్నులు, సుధానిధిఁ బోలు మొగంబు, మత్తభృం
గమ్ముల గెల్చుకొప్పు, కనకద్యుతి మీఱుమెఱుంగు, కుంభికుం
భమ్ముల నవ్వు గుబ్బచను బంతులు, గొప్పపిందు తేనియల్
భమ్మెడుముద్దుఁబల్కులును, జేయని సొమ్ములు సుందరాంగికిన్.
== ఏనుగు లక్ష్మణ కవి అనువాదం. ==
వక్త్రం = మొఖము.
అపాకరిష్ణుః = త్రోసివేయునట్టి.
ఆలినీజిష్ణుః = ఆడ్తుతుమ్మెదల యొక్క.
ఇభ = ఏనుగు,
గుర్వీ = గొప్పదగు.
నితంబస్థలీ = [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి