ఏస్కో డిస్కో!!!
20 20, Uncategorized, world cup, world cup finals September 24th, 2007ఏస్కో డిస్కో
ఈల ఈల
ఏస్కో ఏస్కో
ఈల ఈల
డిస్కో ఏస్కో
నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే.
ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు.
16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా.
ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి కానీ చివరి ఒవర్ కి 13 రన్లు కొట్టాలి అంతే.
ఒక సిక్సు పడింది..పడంగానే ఐపొయిందిరా అనుకోని చుట్టుపక్కల వారికి ఓడిపొయాం అని చెప్పేసా.
స్కొర్ బోర్డ్ రెఫ్రెష్ చెస్తే 3 నిముషాలైనా రానే లేదు. కొంచు దూరంలో వున్నతను వికెట్ పదిందీ అని కొంచం గట్టిగా అరిచాడు..
ఒక్క సారిగా టెన్షన్ పోఇంది. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో 24 ఏండ్ల తర్వాత అదే పాకి పైన గెలిచింది.. బలే బలే బలే బలే బలే ఆనందం అయ్యింది.
ఆల్ హ్యపీస్..
ఏమంటారూ?
http://gsashok.wordpress.com/2007/09/22/india_aus_20-20_2007_semifinals/
పూర్తిగా చదవండి