కంప్యూటర్
కంప్యూటర్ September 25th, 2007
పరిచయం:
పూర్తిగా చదవండి
ఎలక్ట్రానిక్ క్యాలికులేటరు(Calculator) లో రెండు సంఖ్యలని సంకలనం చేస్తే ఫలితం వెంటనే వస్తుందని మీకు తెలుసు. వైజ్ఞానిక క్యాలికులేటరు సంఖ్యలకుసంబంధించిన కూడిక, గుణకారం వంటిపరిక్రియల(operations) నే కాక, త్రికోణమితి, బీజీయ ప్రమేయాలకు సంబంధించిన పరిక్రియలను కూడా అనేకం చేయగలుగుతుంది.
ఇది ఎలా చేయగలుగుతుంది?
క్యాలికులేటరు లో ఉన్న ప్రత్యేక ఎలక్ట్రానిక్ వలయాలు దీనికి కారణం. డయోడులు, ట్రాన్సిస్టర్ల కలయికలతో ఉండే తార్కిక వలయాలు (logic circuits) కలిసి, ఈ ఎలక్ట్రానిక్ వలయాలు ఏర్పడతాయి. ఇలాంటి అనేక తార్కిక ఎలక్ట్రానిక్ వలయాలను చాలా సంక్షిప్తంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) అనే చిన్న అర్ధ వాహకంలో ఇమడుస్తారు.