Cricket is our religion (too)
క్రికెట్, మీతో నేను, రాజకీయాలు September 25th, 2007
మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది.
నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం.
మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు.
ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి