Sep 28
‘అంధకులు ‘ ఎవరు?
Telugu/ culture Carani Narayana Rao
తొలి బౌద్ధ గ్రంథాలన్ని పాళీ(ప్రాకృత) భాషలో రచించబడ్డాయి. ఈ పాళీ భాషలో ఆంధ్రులు 'అంధకులని' పిలువబడినారు. తొలి బౌద్ధ గ్రంధాలలో ఒకటైన 'సుత్తనిపాతాన్ని ' బట్టి 'అంధకరట్టం '('అంధ ' ప్రాచీనరూపం, ఆంధ్ర ' తర్వాతరూపం; అందుచేత అంధకరట్టం అంటే ఆంధ్రరాష్ట్రం) గోదావరినది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తుంది.ఈ 'సుత్తనిపాత ' గ్రంథంపైని వ్యాఖ్యానంలో అళక లేక అస్సక, ముళక జనపదాలు అంధక రాష్ట్రాలని చెప్పబడ్డాయి. వీనిలో అళక లేక
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి