గిరి గారు వ్రాసిన A bolt from the blue అనే టపా చూశాక నాకు ఇది గుర్తొచ్చింది. మా మిత్రుడొకరికి, ఐ.ఐ.టి బాంబే లో సీటు వచ్చింది. బాంబే వెళ్లబోయే ముందు బట్టలు కుట్టించుకోడానికి వాళ్ల ఇంటి దగ్గరున్న టైలరుకు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారి మద్య జరిగిన సంభాషణ ఇది. టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా? మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది. టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే [...]
పూర్తిగా చదవండి