చిరంజీవి డాన్సులు చూసి, నేర్చుకున్నాము!!!
Chiranjeevi, బాల్యం September 30th, 2007
నేను మా తమ్ముడు, ఇద్దరూ చిరు ఫాన్సు. దాదాపు 1988 వరకు, డాన్స్ అంటే నాకు, మా తమ్ముడికి అంత టచ్ లేదు.
డాడి, అమ్మ, నేను, మా తమ్ముడు ప్రతి వారం ఆదివారం రొజు ఫస్ట్ షొ సినిమాకు ఇంటి నుంచి తియేటర్ కి బజాజ్ స్కూటర్ లో వెళ్ళే వాళ్ళం.
చిరు సినిమా రిలీస్ ఐతె ఇక చెప్పనవసరం లేదు, చిరు సినిమాకే పోవాలని అల్లరి చేసే అవకాసం మా అమ్మ నాన్న మాకు ఇచ్చే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి