Can't see Telugu? Learn here. More Questions? Ask here.

స్త్రీలు,దళితులు,మైనారిటీలు,బహుజనులు చరిత్రలో జరిగిన జరుగుతున్న అన్యాయానికి బదులు అడుగుతారు. – కొండేపూడి నిర్మల ఇంటర్వూ

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక కవయిత్రిగా స్పందించి, స్పష్టమైన భావాలతో, సరళమైన భాషలో, భావోద్వేగం తో కవిత్వం రాస్తారు, కొండేపూడి నిర్మల. జనం మాటలలో, స్వచ్ఛమైన తెలంగాణ పల్లె మాండలికం లో కవిత్వాన్ని అల్లుతారు. “ఎన్ని మందుల సల్లినా సేను కొరికే పురుగు బతుకుతాంది, ఎన్ని ఎలచ్చన్లు మారినా దేశం కొరికే సర్కారు బతుకుతాంది” అని ధిక్కారంగా, ధైర్యంగా కఠిన వాస్తవాలను చెబుతారు.ఇప్పటిదాకా సంధిగ్ధ సంధ్య (1988), నడిచే గాయాలు [...]
పూర్తిగా చదవండి

ప్రాణుల లక్షణాలు, మనుషుల భ్రమలు

వ్యాసాలు ప్రజాకళ
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ మనుష్యులు తక్కిన జంతువులతో పోలిస్తే అసాధారణ జీవులే. మనుష్యుల ప్రత్యేక లక్షణాలకు వారి మెదడూ, బాగా పరిణతి చెందిన నాడీ వ్యవస్థా ముఖ్యకారణాలు. ఈ ప్రత్యేక లక్షణాల్లోనే కొన్ని తప్పుడు నమ్మకాలకూ, భ్రమలకూ కూడా దారితీస్తున్నాయి. ప్రకృతిలో ఒక భాగంగా కాక, తనను ప్రత్యేక సృష్టిగా, మొత్తం ప్రాణికోటికి పరాకాష్ఠగా భావించే మనిషి అసలు ఎలా పరిణామం చెందాడో తెలిస్తే జీవరాశిని గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక [...]
పూర్తిగా చదవండి

ఇబ్సన్ తిరుగుబాటు ధోరణి – రాజమన్నారు నాటికలు

వ్యాసాలు ప్రజాకళ
- దామరాజు లక్ష్మి సంప్రదాయసిద్ధంగా వస్తున్న నాటకరంగ సూత్రాలకు విరుద్ధంగా తెలుగు నాటికలలో తిరుగుబాటు ధోరణులను ప్రవేశపెట్టిన తొలి తెలుగు రచయితలపై నార్వే దేశీయుడైన హెన్రిక్ ఇబ్సన్ (1828-1906) ప్రభావం చాలా ఉంది. నాటక సూత్రాలను ఎదిరించిన ప్రథముడుగా స్థానం సంపాదించుకొన్నాడు ఇబ్సన్. అతడు సృష్టించిన నాటకరంగాన్ని ‘థియేటర్ ఆఫ్ రివోల్ట్,’ అన్నారు విమర్శకులు. రివోల్టు మూడు రకాలు అన్నాడు రాబర్ట్ బ్రాస్టన్- 1) మెస్సియానిక్, 2) సోషల్, 3) ఎగ్జిస్టెన్షియల్. మెస్సియానిక్ రివోల్ట్: దేవుని మీద, [...]
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు – రింగు రింగు బిళ్ళ

Telugu మురళీ కృష్ణ వలివేటి
రింగు రింగు బిళ్ళ - రూపాయి దండదండ కాదురా! - తామర మొగ్గమొగ్గ కాదురా! - మోదుగ నీడనీడ కాదురా! - నిమ్మల ...
పూర్తిగా చదవండి

ఒక రాణీ ఒక రాజా – పి. సత్యవతి

కథలు ప్రజాకళ
అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది. “అరగంట నుంచీ పిలుస్తున్నా… వినపడటంలా!'’ అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, “పద… దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది. ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?'’ అని కూతుర్ని కసిరింది వసుంధర. “జస్ట్ హాఫెనవర్ మమ్మీ,'’ అంది వసంత. “హాఫూ లేదు, అవరూ లేదు. పదపద అందరిదీ అయిపోయింది. నీకు పోసేసి ఆవిడ వంట మొదలేసుకుంటుంది. ఇవ్వాళ మీ [...]
పూర్తిగా చదవండి

అభిమాని – సత్యజిత్ రే

అనువాదాలు, కథలు ప్రజాకళ
అనువాదం: అసూర్యంపస్య పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు - కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు - చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని. అరూప్ దిగిన సాగరిక హోటెల్ నుండి సముద్రం కనబడదు. కానీ, రాత్రి వేళల్లో ఆ [...]
పూర్తిగా చదవండి

నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు – జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్

వ్యాసాలు ప్రజాకళ
‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్సమీక్షించుకొంటున్నాం. వ్యాకరణం ప్రాభవం క్షీణించి భాషాశాస్త్రం వెలుగులో విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు నూత్న మార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం యిది. తెలుగు భాషా సాహిత్యాలను పునరు మూల్యాంకనం చేస్తూ వున్న సమకాలీన సాహిత్య సందర్భంలోనూ మనం వ్యాకరణం గురించి సంభాషించుకొంటున్నాం. భాషా రాజకీయాలు నిర్దిష్టతను సంతరించుకున్న [...]
పూర్తిగా చదవండి

వాకపల్లి: ఒక పరామర్శ – కె. బాలగోపాల్

వ్యాసాలు ప్రజాకళ
విచిత్రం ఏమిటంటే భూతలం మీదనున్న అన్ని విషయాల గురించీ ఆందోళన చేస్తున్న సిపిఎం వారు వాకపల్లి ఆందోళననుండి నెమ్మదిగా నిష్క్రమించారు. తెలుగుదేశంవారు కనిపించీ కనిపించకుండా పాల్గొంటున్నారు. దళిత సంఘాలన్నీ మిన్నకున్నాయి. ఆదివాసీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని పేరుబడ్డ స్వచ్ఛంద సంస్థలేవీ ఆ దాపులకు రావడం లేదు. వాకపల్లి అత్యాచారం ఉదంతం అనేక రకాలుగా బాధాకరం. ఘటన సరే, దాని తరువాత జరిగిన ఒక్కొక్క విషయమూ ఆందోళన కలిగించింది. ఒకటి అప్పుడే పలువురి నిరసన ప్రకటనలకు దారితీసింది. అది డిజిపి, [...]
పూర్తిగా చదవండి

Stand with the Burmese Protesters

Activism, Appeals, World Stage, english Jaya Prakash
After decades of military dictatorship, the people of Burma are rising – and they need our help. Marches begun by monks and nuns snowballed, bringing hundreds of thousands to the streets. Now the crackdown has begun, but the protests are spreading… When the Burmese last marched in 1988, the military massacred thousands. If the world stands [...]
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 3

Movies, చిక్కు ముడి Giri
మొదటి పృఛ్ఛకానికి dosanara, రెండవ పృఛ్ఛకానికి రవి, solarflare, సౌమ్య సరైన సమాధానలు రాసారు. ఇదిగో ఇంకో ప్రశ్న.ప్రసిధ్ధి పొందిని ఓ హింది చిత్రంలో తల్లీ-కొడుకులులాగ నటించిన క, ఖ, నిజ జీవితంలో భార్యభర్తలు. వాళ్ళిద్దరి కొడుకు గ కూడా సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. క పెళ్ళికి ముంది ఇంకో పేరున్న నటుడు, దర్శకుడు, నిర్మాత చ తో చాలా చిత్రాలలో నటించింది. చ చిత్రాలకి సాధారణంగా జ, ఝ లు సంగీతం
పూర్తిగా చదవండి

Monday Morning Blues

Music, english, తెలుగు, సంగీతం venkat.siddareddy
కొత్త వారం, కొత్త నెల, కొత్త రోజు. నా లాగే మీరూ ఆఫీసులో పని చేసేవాళ్ళయితే ఈ రోజు ఎంత డల్ గా మొదలవుతుందో నాకు తెలుసు. మరో జీతం రావడానికి మరో 31 రోజులు, వారాంతరం ర్రవడానికి మరో ఐదు రోజులు. I know that its gloomy day, and you must be surely feeling blue. కాకపోతే మీ Monday morning blues ఇట్టే వదిలించెయ్యడానికి నా దగ్గర వున్న ఈ చిట్కా తప్పక పని చేస్తుందేమో అనిపిస్తుంది నాకు.
పూర్తిగా చదవండి

చిరంజీవి డాన్సులు చూసి, నేర్చుకున్నాము!!!

Chiranjeevi, బాల్యం అశోక్ గార్ల
నేను మా తమ్ముడు, ఇద్దరూ చిరు ఫాన్సు. దాదాపు 1988 వరకు, డాన్స్ అంటే నాకు, మా తమ్ముడికి అంత టచ్ లేదు. డాడి, అమ్మ, నేను, మా తమ్ముడు ప్రతి వారం ఆదివారం రొజు ఫస్ట్ షొ సినిమాకు ఇంటి నుంచి తియేటర్ కి బజాజ్ స్కూటర్ లో వెళ్ళే వాళ్ళం. చిరు సినిమా రిలీస్ ఐతె ఇక చెప్పనవసరం లేదు, చిరు సినిమాకే పోవాలని అల్లరి చేసే అవకాసం మా అమ్మ నాన్న మాకు ఇచ్చే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

మృత్యువు అంచుల్లో ఉన్న సురేష్ కి సహాయం చేయండి.

Uncategorized vasundhara
అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్థి సురేష్ పెంచల ఏక్సిడెంట్ కు గురయి మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనికి మెడికల్ ఇన్సూరెన్సు లేకపోవటం వల్ల వైద్య సహాయం నిమిత్తమై అధిక మొత్తంలో డబ్బు అవసరమవటం వలన విరాళాలు సేకరిస్తున్న APNA FOUNDATION  కి మన వంతు సహాయం కూడా చేద్దాం పదండి.  వివరాల కోసం ఈ క్రింది WEBSITE ను చూడండి. http://www.help-suresh.org/ అతను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిద్దాం.
పూర్తిగా చదవండి

Uncategorized suryachandra
మనసున్న నెస్తమా మనసైన నెస్తమామనసార నెస్తమామనసెరిగిన నెస్తమా
పూర్తిగా చదవండి

Uncategorized suryachandra
రూపం చుస్తావా!వాడు వట్టి సామన్యుడువాడు వట్టి సగటోడుఓ కలం ఇస్తేకాలం మరిచిపోతాడుఓ కాగితం ఇస్త...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS