Oct 31
Oct 31
ఏకాంత యామిని
జాజుల జావళి నిషిగంధ
నీ తాలూకు జ్ణ్జాపకాల మూటనుకొండవతలకి విసిరేయబోయాను..చుట్టూ ఆవరించినహిమసమీరం ఒకటిఅల్లరిగా నవ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
పండుగలు – ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
Telugu Murali Krishna Valiveti
"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
దైవ స్వరూపులు(The incarnations of the Lord)
Telugu saiabhay
తన కోసమే జీవించువారు స్వార్ధపరులుఇతరుల కోసం జీవించువారు దైవ స్వరూపులుమానవతా విలువలతో నిరంత...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
నిస్వార్ధ తత్వం (Unselfishness)
Telugu saiabhay
మానవాళి శ్రేయస్సు కోసంవస్తూ వస్తూ తనతో పాటుభగవంతుని సందేశం తేస్తూవాగులను,సరస్సులను నింపుతూ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
కర్మ సిద్ధాంతం (The Lawof Karma)
Telugu saiabhay
శివా లేనిదే చీమైనా కుట్టదన్నది ఆర్యోక్తి*మానవుని జీవితమంతా కర్మ సిద్ధాంతం చుట్టూ పరిభ్రమణం*...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
ఆనతి నీయరా
జాజుల జావళి నిషిగంధ
ఏ దిగంతాల అవతలనీ అడుగుల సడి వినబడిందోపువ్వు నించి పువ్వుకిఆనందం వ్యాపిస్తోంది.. పూజాద్రవ్యా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
సద్గురువు ఆవశ్యకత(The importance of a master in spiritual life)
Telugu saiabhay
అధ్యాత్మిక జీవితములో *సంపూర్ణ విజయం సాధించుటకుమహిమాన్వితుడైనసద్గురువు ఆవశ్యకత మెండుసద్గు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
పరోపకారం ఇదం పుణ్యం (Helping others)
Telugu saiabhay
పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది ఆర్యోక్తినితంతరం అప్రమత్తతోమెలగడమే అసలు విజయ రహస్యంఅజ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
ఆధ్యాత్మికత(Spirituality)
Telugu saiabhay
ఆశించినవి దక్కకపోవడం, కోరికల సాధనలో విఫలంమమతానురాగాలు, అప్యాతానుభవములు లోపించడంఅనుమానం, అస...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-3శ్రీ NTR రాజకీయరంగప్రవేశం లాగానే 7వ దశకం చివర్లో శ్రీ చిరంజీవి సినిమారంగప్రవేశం ఆంధ్రదేశానికి ఒక చారిత్రిక అవసరం.కాంగ్రెస్ పార్టీ యొక్క ముక్కిపోయిన ముప్పై అయిదేళ్ళ డ్రెయినేజి రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించడానికి NTR రావాల్సి వచ్చినట్లే తెలుగు సినిమారంగానికి కొత్త రక్తం నింపడానికి చిరంజీవిలాంటివాడొకడు అప్పుడు అవసరమయ్యాడు.పాత సినిమాల సంసారపక్షపు హీరోయిజం నుంచి వీధికెక్కగల మొనగాడి పాత్రలలో జీవించేవాడొకడు కావాల్సి వచ్చాడు.శ్రీ చిరంజీవి ఆ అవసరాన్ని సరిగ్గా సకాలంలో నెఱవేర్చారు.మొదట్లో పాత్రల కోసం ఆయన ఎంపిక చేసుకోబడగా తరువాత ఆయన కోసం పాత్రలు పుట్టుకొచ్చాయి.ఇది ఒక అనివార్య ప్రక్రియ.శ్రీ చిరంజీవి పరిశ్రమలో అడుగిడకముందు నూటికి 99 శాతం తెలుగు సినిమాల్లో పాత్రల మంచీ చెడూ బ్లాక్ అండ్ వైట్ లాగా పూర్తి వైరుద్ధ్యం (contrast) తో చూపించబడేవి.హీరో శ్రీరామచంద్రుడిలా సకల సద్గుణాభిరాముడు.అతనిలో ఈషత్తయినా కళంకం ఉండడానికి వీల్లేదు.చిరంజీవి వచ్చాక ఈ సున్నం తెలుపు హీరో పాత్రలు కనుమఱుగయ్యాయి.హీరో స్వభావంలో కొంచెం బూడిదరంగు (grey) కూడా ఉండడంలో తప్పులేదనే ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
Oct 31
శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు – లలితాంబిక
Telugu Raghava
శా.ఏనాడో గతజన్మలందొ కలనో నీ నామముం వింటినేమో నా పూర్వుల లబ్ధపుణ్యఫలమో నోరారకీర్తించగానీ నా మ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
పిల్లల ఆటలు – ఏడు పెంకులు
Telugu Murali Krishna Valiveti
ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
ఔరా పిల్లలు !!!!
సరదా సరదా జ్యోతి
ఈ రోజుల్లో పిల్లలు చెడిపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. చూస్తున్నాము కూడా. కాని మా పిల్లలతో జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే నాకు ఆశ్చర్యమెస్తుంది. ఔరా నేటి తరం ఎంతా ఎదిగిపోయింది అని.
కొన్ని రోజుల క్రింద ఒక ఇంటర్వ్యూ ప్రశ్న అడిగా మా పిల్లలిద్దరిని.
ఒక చల్లని సాయంత్రం రమేష్ తన బైక్‌పై వెళుతున్నాడు . అలా వెళుతుండగా ఒక బస్‌స్టాపులో ఒక ముసలావిడ జ్వరంతో ఉంది, అతని గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ సతీష్ ఉన్నారు. అప్పుడూ రమేష్ ఏం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి