మరల మరల ప్రయత్నించు!
Self development/Telugu October 4th, 2007
- అయ్యగారి శ్రీనివాసరావు
ప్రతిపనికీ ఒక ప్రారంభం. ఆ పని పూర్తికావాలంటే కొంత ప్రయత్నం. ఆ ప్రయత్నంలో జయం కలగొచ్చు. అపజయమైనా కలగొచ్చు. అపజయం కలిగినపుడు నిరాశపడి అక్కడితో ఆగిపోతే ఆ కథ అక్కడితో ముగిసిపోతుంది. అలా కథ ముగిసిపోయినవారంతా చరిత్రగతిలో కలిసిపోయిన ఎందరో చరిత్రహీనులతో కలసిపోతారు.
కాని- అక్కడితో ఆగిపోకుండా మరోసారి, ఆపై ఇంకోసారి ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోయినా మరొకసారైనా విజయం చేకూరడం తథ్యం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి