Oct 05
పప్పు పప్పు
Cricket Giri
నేను స్నేహితులతో అప్పుడప్పుడు స్క్రాబుల్, చైనిస్ చెక్కర్స్ లేక్ క్రాస్వర్డ్ పిరమిడ్ అడతాను. సాధారణంగా గొడవలేమీ లేకుండా అయిపోయే ఆటలే ఎక్కువ, కానీ అప్పుడప్పుడు పోటి కొంచెం తీవ్రతరమవుతుంది. నువ్వా-నేనా అంటూ సాగే అలాంటి ఆటల్లో ఓడిపోయిన వారికి తెగ ఉక్రోషం రావడం, దానితో వెంటనే (ఓటమి మచ్చని మాన్పుకోడానికి) ‘ఇంకో ఆట ఆడదామని’ అడగడమూ జరుగుతాయి. “కష్టపడి గెలిచినప్పుడు కొద్ది సేపు విర్రవీగడం గెలిచిన వాడి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి