హల్లో ఫ్రెండ్స్,
మొన్న శుక్రవారం మొదలు పెట్టాను బుక్ చదవటం. ఎలాగూ శనివారం,ఆదివారం ఆఫీస్ ఉండదు కదా, బుక్ పూర్తిగా చదివి ఆదివారం సాయంత్రం మీతో దాంట్లోని విశేషాలు పంచుకుందాం అనుకున్నాను.కానీ ఆ రెండు రోజులూ తీరిక లేకపోవటం వల్ల అది చదవటం పూర్తి కాలేదు.కానీ మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించటం ఇష్టం లేదు నాకు. కాబట్టి చదివినంత వరకు విశేషాలు రాస్తాను. ఒకవేళ మీకు అవి నచ్చితే మిగిలింది కూడా ఇలాగే మీతో షేర్ చేస్కుంటాను,సరేనా… ఇక [...]
పూర్తిగా చదవండి