అనగనగా ఒక పట్టపు రాణి. సువిశాల ప్రపంచంలో మహా సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిగారు. ప్రాణసమానంగా ప్రేమించిన ఇల్లాలికి గుర్తుగా, ప్రపంచం మొత్తం విస్మయం చెందే విధంగా 22 సం. కష్టపడి కట్టించిన అపురూప పాలరాతి ప్రేమ సౌధం ఎంత మంది కవుల్లో స్ఫూర్తిని రగిలించిందో! వారి అమరప్రేమను తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది.కాని అసలు నిజం ఏమిటి? తాజ్ మహల్ ని షాజహన్ కట్టించలేదు.ఆ మాట కొస్తే అసలు బాబర్ కూడా ఆ ప్రసాదంలోనే మరణించాడు. 300 యేళ్ల కిందటే కట్టిన అదొక పురాతన రాజమందిరం. దీని రుజువు కోసం మనం యెక్కడికో వెళ్లనక్కరలేదు. కావలసిన రుజువులన్నీ షాజహన్ కాలంలోనే దొరుకుతాయి. అన్నిటికంటే పెద్ద చారిత్రక సాక్ష్యం షాజహన్ చక్రవర్తి తన ఘనతను లోకానికి చాటడానికి స్వీయ పర్య వేక్షణలోనే రాయించిన బాద్ షానామా లోనే దొరుకుతుంది.పాట్నా నుంచి పిలిపించుకొన్న అబ్దుల్ హమీద్ లాహోరి తో తన పరిపాలనా, కాలకృత్యాల దగ్గిరనుంచి శయనమందిరాలవరకు రాయించుకొన్న తన ఆత్మకథ 'బాద్ ...
ఈ మధ్య విశ్వవ్యాప్తంగా కొద్దోగొప్పో డబ్బున్న మగాళ్ళు అదే మొగుళ్ళు తమతమ భార్యల్ని తెగ ప్రేమించేస్తున్నారు. అలా ఇలా కాదు, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ! బంగారం దొరకటమే గగన మయ్యేంతగా భార్యల మెళ్ళో కిలోల లెక్కన దింపేస్తున్నారు..
కాస్త తరచిచూస్తే, పడిపోతున్న ఈ కరెన్సీ విలువల రోజుల్లో, డబ్బుని మరింత పెంచుకోవటానికి బంగారాన్ని మించిన వస్తువేముందని మొగరాయళ్ళు ఈ ప్లాన్ వేశారు. తమ సొత్తుని సర్వశక్తులు ధారపోసి రక్షించుకునే మన వనితలు అపర [...]
పూర్తిగా చదవండి
Powered by eSnips.com Very good songs... Lyrics and Music...Songs set in the order of my preference. :)Subscribe to Feed
http://satyamsivamsundaram.blogspot.com/atom.xml
పూర్తిగా చదవండి
మాంసం - 250 gm
గోధుమలు - 1 cup
సెనగపప్పు - 1/2 cup
పెసరపప్పు - 1/2 cup
కారం పొడి - 1 tbsp
పసుపు - 1/2 tsp
ఉల్లిపాయలు - 2
ధనియాలపొడి - 1 tbsp
గరమ్ మసాలా - 1 tsp
అల్లం వెల్లుల్లి - 2 tsp
నెయ్యి - 5 tbsp
కొత్తిమిర - 3 tsp
ఉప్పు - తగినంత
గోధుమలు నాలుగు గంటలు నీటిలో నానబెట్టి,వడకట్టి రవ్వలాగా గ్రైండ్ చేయాలి లేదా రోట్లో దంచుకోవాలి. మిగిలిన పప్పులు కూడా నీటిలో నానబెట్టాలి. ఒక వెడల్పాటి మందపాటి
పూర్తిగా చదవండి
చిక్కటి పాలు - 1 1/2 lit
నెయ్యి - 5 tbsp
బాదాం పప్పు - 25 gm
పిస్తా - 25 gm
జీడిపప్పు - 25 gm
సారపలుకులు - 25 gm
ఖర్జూరం - 50 gm
చక్కెర - 100 gm
సన్నని సేమ్యా - 100 gm
నెయ్యి వేడి చేసి సేమ్యాను గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్నగా తరిగిన పలుకులన్నీ వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాచిన పాలు వేసి మరిగించాలి. అందులో చక్కెర, సన్నగా ముక్కలు చేసుకున్న
పూర్తిగా చదవండి
అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.
తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??
నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ [...]
పూర్తిగా చదవండి
మీవద్ద అత్యంత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఆ ఫైల్‍ని ఇతరులకు నేరుగా మెయిల్ అటాచ్‍మెంట్ ద్వారా గాని , సిడి, ఫ్లాపీల్లోకి గాని కాపీ చేసి ఇవ్వడం వల్ల ఇతరులు ఎవరైనా దానిని ఓపెన్ చేసి దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. దీనిని నిరోధించడానికి Steganography 1.8 అనే సాఫ్ట్ వేర్ వాడవచ్చు. దీని సాయంతో పిక్చర్లు, సౌండ్ ఫైళ్ళు, వీడియో ఫైళ్ళలో మన వద్ద ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఎన్‍క్రిప్ట్ చేసి పంపించవచ్చు.
పూర్తిగా చదవండి