ఆత్మ హత్యా ప్రయత్నాలు
ఇతరములు October 15th, 2007ఆత్మ హత్యా ప్రయత్నాలు రెండుగా వుంటాయని నా పరిశీలన
1. దేహంలో వుండే ఆత్మను చంపడం
2. దేహంతో పాటూ ఆత్మను చంపడం
రెండవదాని అనుభవం చెప్పాలంటే ఎవరైనా ప్రయత్నించి విరమించుకున్నవారు, తప్పించబడినవారు మాత్రమే చెప్పగలరు.
మొదటి దాని అనుభవం జీవితంలో అప్పుడప్పుడూ అనుభవానికి వస్తుంది.
నేనూ నా అత్మ హత్యా ప్రయత్నాలు ఈ అంశం మీద ఒక నవల రాయలని ఎప్పటినుంచో మనసులో మెదులుతోంది.
పోయిన ఆదివారం ఆంధ్రజ్యొతిలోని కథ చదివిన తర్వాత మళ్ళీ రాయాలనిపిస్తోంది.
మీ సలహాలు, సూచనలు, అనుభవాలు ఇంకా ఏవైనా చెప్పగలరు.
పూర్తిగా చదవండి