విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుకొనే రోజులవి. మా కాలేజీలో ఒక డిబేటింగ్ క్లబ్బుండేది. ఒకవారం తెలుగు డిబేట్లవుతే, మరోవారం ఇంగ్లీషు డిబేట్లయ్యేవి. తెలుగు డిబేట్లలో జనాలు ఎక్కువమందే పాల్గొనేవారు కాని ఇంగ్లీషుకి మాత్రం పట్టుమని పదిమంది కూడా ఉండేవారు కాదు. రెండింటిలోనూ నోరు పారేసుకొనేవాణ్ణి నేనొక్కడినే.
ఈ క్లబ్బులో పద్దతేంటంటే - ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, వాళ్లకి తోచిన టాపిక్కుని ఒక చీటిమీద రాసి ఒక డబ్బాలో పడేసిపోయే వాళ్ళు. పోటీలో [...]
పూర్తిగా చదవండి
ఏదో ఒకరోజు,
నువ్వూ నిజంగా ప్రేమించడం మొదలుపెడ్తావు.
పుస్తకాల్లో వ్రాసినట్లు ..కాకుండా,
సినిమాల్లో చూపినట్లు..కాకుండా,
ఏప్లస్ బీ హోల్ స్క్వేర్ లా .. కాకుండా,
ఏదో ఒకరోజు,
నువ్వూ నిజంగా ప్రేమించడం మొదలుపెడ్తావు.
పూర్తిగా చదవండి