తెలంగాణా గుండెచప్పుడు బతుకమ్మ
Telangana, తెలంగాణ October 17th, 2007
ప్రకృతితో మనిషికి గల సంబంధాన్ని ప్రతింబింబించే పండుగల్లో బతుకమ్మ పండుగది విశిష్ట స్థానం. ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణా జిల్లాల్లో జరిపే బతుకమ్మ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నేపధ్యంలో తెలంగాణా సంస్కృతికి ఒక Unifying Symbol అయ్యింది.
డిస్కవర్ తెలంగాణా వారు రూపొందించిన చక్కని బతుకమ్మ ప్రెజెంటేషన్ ఇక్కడ చూడండి:
గత ఆదివారం కొలీగ్స్ తో కలిసి మోత్కూర్ వెళితే రంగు రంగుల పుష్పాలతో బతుకమ్మ పండుగకు స్వాగతం చెబుతున్నట్టు కనిపించింది మా ఇల్లు.
రోడ్ పక్కన ఉన్న పసుపు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి