Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పద్యం, గద్యం మరియు చంపు

సాహిత్యం... వికటకవి
పద్యము (Poetry), గద్యము (Prose) గా మనము వ్యవహరించే పదాలు రెండూ సంస్కృత పదాలే. పద్య అంటే కొన్ని పదాల సమూహమని, గద్య అంటే ఉచ్ఛరింపబడునది అని అర్థములున్నాయి. ఇకపోతే, ఈ రెండూ కాకుండా పద్యము, గద్యము కలిసిన వాటిని చంపు(Champu) అని అంటారు. పద్యానికి నిర్వచనము తేలికే గానీ, గద్యానికి నిర్వచనము అంత తేలిక కాదు. ఎంచేతంటే, పద్యం పద్యమే గాని (గద్యం కానిది), పద్యం కానిదంతా గద్యం కాదు. కాస్త వివరముగా చెప్పాలంటే, అచ్చగా వచనము [...]
పూర్తిగా చదవండి

అంకెల గారడీ ?? పదివేల తలలు కల ఆదిశేషుడు

Telugu Vamsi M Maganti
అంకెల గారడీ ??పదివేల తలలు కల ఆదిశేషుడు మిమ్ములను ధన్యుల చేయుగాక అని ఒక చాటుకవి తన ప్రతాపాన్ని ...
పూర్తిగా చదవండి

“కాశీనాథుడు” అంటే అర్థము?

Telugu Vamsi M Maganti
"కాశి" పదం ఈ విధంగా వచ్చింది - క + అశి (నీరు తాగి జీవించునది - అనగా చేప)"కాశీనాథుడు" అంటే - మత్స్య శ్ర...
పూర్తిగా చదవండి

Telugu వేణు
మనకు ఏదో ఒక ఫ్లాష్ న్యూస్ వుండాలి లేదంటే సరదాగా వుండదు. పోయిన వారం రాజీవశేఖరుడు, చంద్రబాబు ఒకర...
పూర్తిగా చదవండి

Telugu వేణు
మనకు ఏదో ఒక ఫ్లాష్ న్యూస్ వుండాలి లేదంటే సరదాగా వుండదు. పోయిన వారం రాజీవశేఖరుడు, చంద్రబాబు ఒకర...
పూర్తిగా చదవండి

“టెంకిపాట” - “ఎంకి పాట”

Telugu Vamsi M Maganti
నవ్వుల తోట అనే పత్రికలో 1922 వ సంవత్సరం ప్రచురణలో నండూరి వారి ఎంకి పాటకి ఒక పేరడీ / అనుకరణగా "టెంక...
పూర్తిగా చదవండి

పయనం

Telugu Satyendra
అలల పయనం ఎంత వరకు? తీరం వరకుకలల పయనం ఎంత వరకు? మెలకువ వరకుతుమ్మెద పయనం ఎంత వరకు? మకరందం వరకుప్రే...
పూర్తిగా చదవండి

ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు

Uncategorized himabindugodavarthy
  ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రేమ్మ రేమ్మకు యెంత తొందరలే హరి పూజకు ఫ్రొద్దుపొడవక ముందె పూలిమ్మని కొలువయితివా దేవి నా కోసము !!2!! తులసీ..తులసీ దయా పూర్ణ తలచి మల్లెలివి నా తల్లి వరలక్ష్మి కి!!2!! మొల్లలివి నన్నేలు నా స్వామికి యేలీల సేవింతు యేమనసు కీర్తింతు!!2!! సీతమనసే నీకు సింహాసనం ఒక పూవ్వు పాదాల ఒక దివ్వె నీ వ్రాలా!!2!! ఒదిగి నీయేదుట …ఇదే వందనం ఇదే వందనం. ఈ పాట వింటున్నప్పుడల్లా నా మనస్సు మలయానిలము తాకిన అనుభూతి చెందుతుంది.శృతి చేసిన వీణపై హిందోళం రాగం [...]
పూర్తిగా చదవండి

అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)

Telugu మాకినేని ప్రదీపు

పూర్తిగా చదవండి

అమ్మ ఎక్కడైనా అమ్మే!

just like that lalithag
Don’t miss the slowing down of the tempo just before seeing off the kids leaving for school, or the  ”I love you” at the end! My friend showed this to me and I simply had to share.
పూర్తిగా చదవండి

పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
నా దృష్టి లో రానారె మాటల పిసినారె. అందుకు తొలి నిదర్శనం వారి గూగులమ్మ పదాలే. మీ పదాలు మీ ఇష్టం గాని, మాకో మంచి సమస్య ఇవ్వండి బాబూ అంటే, ఆయనిచ్చినది మూడే పదాలు: “తాటక తనయుడు కర్ణుడు.” నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలి వేరే విషయాల వైపు మళ్ళితే బ్లాగేశ్వరుడు తన పురాణసంపత్తి తో మంచి పూరణ ఇచ్చారు, నాకు కాస్త ధైర్యాన్ని కూడా. వారు దురితులతో స్నేహం చేయటం మృత్యువును చేరదీయటమే [...]
పూర్తిగా చదవండి

ఆత్మహత్యలు-1

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

వంటలు - గుమ్మడి విత్తనాల కర్రీ

Telugu Murali Krishna Valiveti
కావలసినవి:గుమ్మడి గింజలు - ఒక కప్పుకందిపప్పు - 1/2 కప్పుపచ్చికొబ్బరి తురుం - ఒక కప్పుగరంమసాల - ఒక ...
పూర్తిగా చదవండి

కెవ్వు-కేక

Telugu funcounter
దసరా సరదాసరదాగ దసరా జరుపుకుందామనుకుంటే శలవు ఇవ్వలేదు, కష్టపడి శలవు సంపాదించి ఊరు వెళదామనుకు...
పూర్తిగా చదవండి

గురుదక్షిణగా…

తోటి బ్లాగర్లు, ప్రకటనలు Sriram
గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి. రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS