కర్తవ్యం
స్వగతం October 22nd, 2007
(నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నది. చెత్త కాగితాలు తీసి పడేస్తుంటే దొరికింది.
ఆ ఆలోచనను ఇంకొంచెం పొడిగించి బ్లాగులో రాసి ఉంచుకున్నాను.
నా ప్రస్తుత ఆలోచనలకు ఇది అప్రస్తుతమే అయినా, చదివితే ప్రచురించాలనిపించింది.)
ఏదో ఒక పేరుతో పోరాటాలు సాగుతుంటే
రక రకాల అన్యాయాలు దోపిడీలు జరుగుతుంటే
ప్రాణాల విలువ ప్రతిరోజూ దిగజారుతుంటే
ప్రతి ఒక్కరు ప్రతిఘటించి
సంఘమంతా సంఘటితంగా ఘోరాలకు ఎదురు నిలిచి
అమానుషుల ఆగడాలను అడ్డంగా ఆపాల్సి ఉంటే
ఎవరి చుట్టు వారే ఏవో గోడలు కట్టుకుని
ప్రక్క వారితో పనికి రాని పంతాలను పెంచుకుని
చిన్న చిన్న పట్టింపులతో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి