ఎందుకని?
స్వగతం October 23rd, 2007
మళ్ళీ టపా గల్లంతయ్యింది.
ఇలా ఇంకెవరికైనా జరిగిందా?
కొత్తగా రాసినది పోయింది. పాతది మిగిలింది. అదే ప్రచురిస్తున్నాను.
————————————————————
ఏదో ఒక పేరుతో
పోరాటాలు సాగుతుంటే
రక రకాల అన్యాయాలు
దోపిడీలు జరుగుతుంటే
ప్రాణాల విలువ
ప్రతిరోజూ దిగజారుతుంటే
ప్రతి ఒక్కరు ప్రతిఘటించి
సంఘమంతా సంఘటితంగా
ఘోరాలకు ఎదురు నిలిచి
అమానుషుల ఆగడాలను
అడ్డంగా ఆపాల్సి ఉంటే
ఎవరి చుట్టు వారే
ఏవో గోడలు కట్టుకుని
ప్రక్క వారితో పనికి రాని
పంతాలను పెంచుకుని
చిన్న చిన్న పట్టింపులతో
చీకాకులు దేనికని?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి