అందెల రవమిది పదములదా
బాలు, వాణి జయరాం October 26th, 2007
గురు బ్రహ్మ ఆ ఆ
గురు విష్ణు ఆ ఆ
గురు దేవో మహేశ్వరహ ఆ ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ ఆ
తస్మై శ్రీ గురవే నమ:
ఓం నమో నమో నమ:శివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమ:శివాయ
గంగ యాత రంగితోత్త మాంగతే నమ:శివాయ
ఓం నమో నమో నమ:శివాయ
శూలినే నమో నమ: కపాలినే నమ:శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమ:శివాయ
అందెల రవమిది పదములదా ఆ
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి