మీ పేరు టాటూగా మార్చుకోవచ్చు…
సరదా October 26th, 2007
ప్రేయసీప్రియులు శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకోవడం.. ఆకర్షణీయమైన టాటూలను అంటించుకోవడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. ఇదే మాదిరిగా ఏ అందమైన అమ్మాయి తన వంటిపై మీ పేరు టాటూగా ధరిస్తే చూడాలని ఉందా.. సహజంగా తీరే అవకాశం లేని మీ కోరిక www.crustydemons.co.uk/UK/tattoo_parlour/ అనే వెబ్‍సైట్ ద్వారా తీరడం ఖాయం. ఈ సైట్‍లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ అందమైన మోడల్ దేహంలోని నాలుగు భాగాలు ఓ వైపు, ఓ ఖాళీ బాక్స్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి