Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
అయ్యా, తెల్లవాళ్ళు చెప్పే కాకమ్మ కథలు నమ్మకండి.వాటి మీద ఆధారపడి. ఏమీ రాయకండి. మన దేశం వాళ్ళు కనుక్కున్నవన్నీ ఏ ఆధారాలు లేకుండానే బాబిలోనియన్లకీ రోమన్లకీ గ్రీకులకీ అదీ కుదరకపోతే చైనాకీ ఆపాదించేసి భారతీయులకంటూ ఏమీ లేకుండా చెయ్యడానికి వాళ్ళు 150 ఏళ్ళ పాటు, పాపం ! అహరహం శ్రమించారు. మనమంటే అంత ద్వేషం అసహ్యం చిన్నచూపు ఎందుకంటే మనం అప్పుడు వాళ్ళ బానిసలం కనుక. బానిస గొప్పదనాన్ని యజమాని ఒప్పుకోడు గనక. ఒక విషయం చెప్పండి ! 9వ శతాబ్దం దాకా సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మనవాళ్ళు జ్యోతిశ్శాస్త్రాలు రాసేశారా ? వేదిక గణితం కనుక్కున్నారా ? యజ్ఞాల కోసం వైదిక రేఖాగణితం కనుక్కున్నారా ? సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మన వాళ్ళు రెండేళ్ళ తరువాత రాబోయే గ్రహణాన్ని సెకండ్లతో సహా లెక్కగట్టి తెలుసుకునే పద్ధతి గురించి తెలియజేశారా ? ఎందుకు బాబూ మీరు తెల్లవాళ్ళ కుట్రలో పాలుపంచుకుంటారు, బాబిలోనియా మధ్య ఆసియా అంటూ దిక్కుమాలిన అనాగరిక జాతులకి మన పూర్వీకుల్ని ...
పూర్తిగా చదవండి

To a father extraordinary

Personality Carani Narayana Rao
Field Marshal K.M. Cariappa’s son has written an insightful book on his father ...
పూర్తిగా చదవండి

తెలుగంటే ఎందుకంత అలుసు

Telugu వేణు

పూర్తిగా చదవండి

The religion we need

Religion Carani Narayana Rao
...
పూర్తిగా చదవండి

కొడైకెనాల్ విహారం(ముగింపు)

విహారయాత్రలు విహారి(KBL)
కొడైకి వెళటానికి చెన్నై వెళ్ళి అక్కడనుంచి దిండిగల్ కాని మదురైగాని చేరుకుంటే అక్కడినుంచి...
పూర్తిగా చదవండి

సమాజానికి అద్దం

Telugu literature/ books Carani Narayana Rao
'సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి. అదీ సహజంగా వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది'... సరిగ్గా ఈ అభిప్రాయంతో అల్లుకున్నవే ఇనాక్‌ సృజించిన కథానికా సంపుటులు 'కట్టడి', 'కొలుపులు'. భిన్న పత్రికల్లో విభిన్న సందర్భాల్లో ప్రచురితమైన ఈ కథానికలన్నీ సమాజంలో కనిపించే సమస్యల్నీ సంఘర్షణనీ ఎత్తి చూపించేవే. పోలింగుబూత్‌కు వచ్చి ఓటు వేయలేనివారి
పూర్తిగా చదవండి

తెలుగు ఆత్మకథా వైభవం

Telugu literature/ books Carani Narayana Rao
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, 'స్వీయచరిత్రము' వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. 'ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక
పూర్తిగా చదవండి

నో అనలేక పోయాను…

Telugu గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్

పూర్తిగా చదవండి

అట్ల తదియ

Telugu/ culture Carani Narayana Rao
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు భారతదేశం కర్మభూమి. కర్మల వెనుక పరమాత్మోపాసన లక్ష్యంగా ఉంటుంది. పురుషులకు జపతపాల్లా స్త్రీలకు నోములు, వ్రతాలు రూపొందాయి. మంచి భర్తను ఆశిస్తూ, మాంగల్య సంరక్షణమే ధ్యేయంగా, భర్త పరిపూర్ణానురాగాన్ని, సత్సంతానాన్ని కోరుతూ మహిళలు ఆచరించడానికి ఎన్నో వ్రతాలను, నోములను నిర్దేశించారు. 'అష్టాదశ వర్ణాలకు అట్ల తదియ' అని తెనుగునాట జనశృతి. ''అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌,
పూర్తిగా చదవండి

రిజిస్టర్డు పురోహితులు

Life/telugu Carani Narayana Rao
'దేవుడి పెళ్ళికి అంతా పెద్దలే'- అని సామెత. దేవుడి పెళ్ళి సంగతేమోకానీ మనుషుల వివాహాల్లో మాత్రం పురోహితుడే పెద్ద. పురోహితుడన్నా, ఆచార్యుడన్నా, ప్రీస్ట్‌ అన్నా, మౌల్వీ అన్నా ఏ మతంలోనైనా వివాహాల్లో వారి పాత్రే ప్రధానమైంది. వారు చెప్పే మంత్రాలే వల్లిస్తూ, వారు చెప్పినట్లే భక్తిశ్రద్ధలతో చేస్తూ వధూవరులు ఒకటవుతారు. ఈ విధంగా వివాహాలవంటి శుభకార్యాలలో పురోహితులకే ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. ''మంత్రము
పూర్తిగా చదవండి

అతిథి tops Chennai box office

tollywood v_tel001
Chennai Box office - October 19th - 21st, 2007"Mahesh Babu has once again proved that he is the king of opening, as his Athithi took an awesome four day opening and is the number one for the Dassera weekend, netting nearly Rs 21 Lakhs from four Chenna...
పూర్తిగా చదవండి

పుట్టినరోజు శుభాకాంక్షలు….

అభినందనలు జ్యోతి
 కొత్తపాళి (నారాయణస్వామిగారు) గారికి జన్మదిన శుభాకాంక్షలు…భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, విజయాలు ప్రసాదించాలని , మీరు ఇంకా ఎన్నెనో నృత్య ప్రదర్శనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ…ఒక బుల్లి కానుక… అది చూడాలంటే 1 నుండి 2 వరకు మీ ఎలుక కుడి చెవి నొక్కి లాగండి.. 1 కంప్యూటర్ ఎరా పత్రికలో మొదటిసారిగా ప్రారంభించిన బ్లాగు సమీక్ష లో మొదటి బ్లాగు సమీక్ష కొత్తపాళిగారిదే. అది రాసిందెవరో తెలుసా!! శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు.. మరి అది చదివితేగాని తెలీదు ఎలా ఉందో?? 2
పూర్తిగా చదవండి

paiditalli

Telugu profashok
టెలివిజన్లో వార్తావాహికలు తామరతంపరగా పెరిగిపోవడంతో చూపించడానికి వస్తువులు వెతుక్కుంటున్న...
పూర్తిగా చదవండి

వామ్మో!! ఏం దోపిడి!!!

నా మనోభావాలు జ్యోతి
నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ [...]
పూర్తిగా చదవండి

వామ్మో!! ఏం దోపిడి!!!

నా మనోభావాలు జ్యోతి
నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS