శివా లేనిదే చీమైనా కుట్టదన్నది ఆర్యోక్తి*
మానవుని జీవితమంతా కర్మ సిద్ధాంతం చుట్టూ పరిభ్రమణం*
సుఖ దు:ఖాలు, జయాపజయములు, లాభ నష్టములన్నీ*
మానవును కర్మ ఫలం వలననే సంభవం*
మంచి జరిగినచో అదంతయూ తన గొప్పదనమని*
జరిగిన చెడు దురదృష్ట ఫలమని*
అహంకారంతో , అవిశ్వాసముతో ఎగిసిపడు*
మానవుని హృదయం అంతా అవివేకమయం*
నాటిన విత్తనముల ఫలమే మనకు లభించును*
పూర్వ జన్మ కర్మ ఫలములను అనుభవించి అందు నుండి*
విడిపడడమే ఉత్తమ మార్గం*
వర్తమానంలో మానవుడు గావించు సత్కర్మలే*
భవిష్యత్తులో అద్భుతమైన జీవనానికి సోపానాలు*
పూర్తిగా చదవండి