దైవ స్వరూపులు(The incarnations of the Lord)
Telugu October 31st, 2007
తన కోసమే జీవించువారు స్వార్ధపరులు
ఇతరుల కోసం జీవించువారు దైవ స్వరూపులు
మానవతా విలువలతో నిరంతరం పరుల అభివృద్
ధిని కాంక్షిస్తూసమ సమాజ స్థాపనె ధెయంగా
రేయింబవళ్ళూ కృషి సల్పుతూ
అపకారులకు సైతం ఉపకారమోనరిస్తూ
సత్యం, ధర్మం, శాంతి అహింసలే సిధాంతాలుగా బ్రతుకుతు
బడుగు వర్గాల అభ్యున్నాతి కోసం కష్టపడే
వారి జీవితం ధన్యంవేరి హృదయమే ఒక పవిత్ర దేవాలయం
ఇట్టి వారి జీవితం మనకందరకూ ఆదర్శంస్
వార్ధ చింతనలను విడనాడి, నిస్వార్ధ భావంతో
సమాజ సేవ చేసిన నాడే మన జీవితాలకు కలుగును సార్ధకత
పూర్తిగా చదవండి