నిస్వార్ధ తత్వం (Unselfishness)
Telugu October 31st, 2007
మానవాళి శ్రేయస్సు కోసం
వస్తూ వస్తూ తనతో పాటు
భగవంతుని సందేశం తేస్తూ
వాగులను,సరస్సులను నింపుతూ
పంట భూములను సస్య శ్యామలం చేస్తూ
రైతన్నల హృదయాలలొ ఆనందపు జల్లులను కురిపిస్తూ
దాహార్తులకు దాహాన్ని తీరుస్తూ
భూగర్భ జలాలను పరిరక్షిస్తూ
అందరికి కుల, మత, జాతి
భేదాలు లేకుండా సేవ జేస్తూ
మానవాళి పాలిట కల్పవృక్షమై
ఏడాదిలో మూడు నెలలలోనే వచ్చినా
సంవత్సరమంతా జీవులందరికీ
మనుగడ కోసం సహాయ పడుతూ
తననెవరు గుర్తించకపోయినా
తన ప్రతి బిందువు జీవుల
శ్రేయస్సు కొరకే వినియోగించుతూ
ఎన్నడు ఎవరి నుండి
ప్రతిఫలం ఆసించని
నిస్వార్ధ తత్వానికి
ప్రతిరూపం వర్షం మనకు ఆదర్శం.
పూర్తిగా చదవండి
వస్తూ వస్తూ తనతో పాటు
భగవంతుని సందేశం తేస్తూ
వాగులను,సరస్సులను నింపుతూ
పంట భూములను సస్య శ్యామలం చేస్తూ
రైతన్నల హృదయాలలొ ఆనందపు జల్లులను కురిపిస్తూ
దాహార్తులకు దాహాన్ని తీరుస్తూ
భూగర్భ జలాలను పరిరక్షిస్తూ
అందరికి కుల, మత, జాతి
భేదాలు లేకుండా సేవ జేస్తూ
మానవాళి పాలిట కల్పవృక్షమై
ఏడాదిలో మూడు నెలలలోనే వచ్చినా
సంవత్సరమంతా జీవులందరికీ
మనుగడ కోసం సహాయ పడుతూ
తననెవరు గుర్తించకపోయినా
తన ప్రతి బిందువు జీవుల
శ్రేయస్సు కొరకే వినియోగించుతూ
ఎన్నడు ఎవరి నుండి
ప్రతిఫలం ఆసించని
నిస్వార్ధ తత్వానికి
ప్రతిరూపం వర్షం మనకు ఆదర్శం.
పూర్తిగా చదవండి