సద్గురువు ఆవశ్యకత(The importance of a master in spiritual life)
Telugu October 31st, 2007
అధ్యాత్మిక జీవితములో *
సంపూర్ణ విజయం సాధించుటకు
మహిమాన్వితుడైన
సద్గురువు ఆవశ్యకత మెండు
సద్గురువు పరిపూర్ణ
కరుణా కటాక్షముల వల్లనే
ముముక్షువు పరిపక్వత చెంది,
అగ్జానంధకారములను
పటాపంచలు గావించుకొని
గ్యాన జ్యోతులను దర్శించి
అద్యాత్మిక పధంలొ
ముందుకు సాగగలడు
అన్ని సిద్ధుల కంటే
సద్గురువు అనుగ్రహము
బహు శక్తి వంతం
సమస్త వేద,శాస్త్ర,
పురాణేతిహాసాలను పఠించిననూ
యమ నియమాదులతో
అష్టాంగ యోగం చేసిననూ
సద్గురువు అనుగ్రహం
ముందు నిలువజాలవు
పామరులను పండితులుగా
భిక్షగాడిని కోటీశ్వరునిగా
జీవితాలను క్షణములలో
సంస్కరించి ఆనందమయం
చేయగలిగేది కేవలం
సద్గురువు అనుగ్రహము మాత్రమే
పూర్తిగా చదవండి
సంపూర్ణ విజయం సాధించుటకు
మహిమాన్వితుడైన
సద్గురువు ఆవశ్యకత మెండు
సద్గురువు పరిపూర్ణ
కరుణా కటాక్షముల వల్లనే
ముముక్షువు పరిపక్వత చెంది,
అగ్జానంధకారములను
పటాపంచలు గావించుకొని
గ్యాన జ్యోతులను దర్శించి
అద్యాత్మిక పధంలొ
ముందుకు సాగగలడు
అన్ని సిద్ధుల కంటే
సద్గురువు అనుగ్రహము
బహు శక్తి వంతం
సమస్త వేద,శాస్త్ర,
పురాణేతిహాసాలను పఠించిననూ
యమ నియమాదులతో
అష్టాంగ యోగం చేసిననూ
సద్గురువు అనుగ్రహం
ముందు నిలువజాలవు
పామరులను పండితులుగా
భిక్షగాడిని కోటీశ్వరునిగా
జీవితాలను క్షణములలో
సంస్కరించి ఆనందమయం
చేయగలిగేది కేవలం
సద్గురువు అనుగ్రహము మాత్రమే
పూర్తిగా చదవండి