Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కవిఘనత - వేమన

Telugu Raghava
కం.రవిగననిది కవియెఱుఁగునుకవి యెఱుఁగనిచోటు రవియుఁ గానఁడు భువిలోరవికన్న మిగుల నెక్కుఁడుకవియ...
పూర్తిగా చదవండి

వంటలు - మైదా కారా (మైదా చిప్స్)

Telugu Murali Krishna Valiveti
కావలసిన వస్తువులు:మైదా - 700 గ్రా.జీలకర్ర - 20 గ్రా.డాల్డా - 100 గ్రా.సోడా - చిటికెడు.ఉప్పు, మిర్చిపొడి - ...
పూర్తిగా చదవండి

దయ్యం

ఓ సారి ఏమైందంటే ramyag
అప్పుడు నేను చాలా చిన్నదాన్ని నాకు ఒక స్నేహితురాలు వుండేది, ఆమె ఇంట్లో ఆడుకునే వాళ్ళం.వాళ్ళ ఇ...
పూర్తిగా చదవండి

ప్రమాదపుటంచులలో పర్యావరణం

కవర్ స్టోరీ కస్తూరి మురళీకృష్ణ
ది 28 అక్టోబర్ 2007 నాటి ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన ముఖచిత్ర కథనం ఇక్కడ చదవండి. మీ  అభిప్రాయాలు రాయండి  paryavaranam.pdf
పూర్తిగా చదవండి

Telugu Linguists’ Forum meet - Nov. 6th & 7th

Telugu v_tel001
HYDERABAD: Scholars from various parts of the country will participate in the Telugu Linguists Forum’s first national conference being organised on November 6 and 7 at the Centre for Applied Linguistics and Translation Studies, University of Hyderaba...
పూర్తిగా చదవండి

Telugu varsity for Simmanna

Telugu v_tel001
VISAKHAPATNAM: Writer and critic V. Simmanna has bagged a prestigious award from Telugu University. Prof. Simmanna, who teaches in the Telugu Department of the School of Distance Education, Andhra University, has written 26 books. His books తెల...
పూర్తిగా చదవండి

హెలికాప్టర్ లు పంపించవచ్చు కదా????

Telugu తెలుగు బుడుగు
ఆగష్ట్ పదిహేను పరేడ్ ల కోసం మాత్రమే హెలికాప్టర్ లు వాడతారా? ఆర్మీని కాని, నేవీని కానీ సహాయం ఆడ...
పూర్తిగా చదవండి

భక్తి గీతాలు -పలుకే బంగారమాయెనా

Telugu Murali Krishna Valiveti
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకేపలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమికలలో నీనామస్మరణ మరువ చక్క...
పూర్తిగా చదవండి

డయాగ్రములను గీయాలా???

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ఎడ్యుకేషనల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారు పలు సందర్భాల్లో డయాగ్రములను గీయవలసి వస్తుంది. వివిధ గణాంకాలకు తగ్గట్లు డయాగ్రములను గీయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఎటువంటి ప్రోగ్రామ్ లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో సాధారణ అవసరాలు మొదలుకుని క్లిష్టతరమైన సందర్భాలకు సైతం Flow Charts, Business, Technical Diagrams, Schemes, Plans, Family Trees వంటివి క్రియేట్ చెయ్యడానికి వాటిని bmp, jpeg
పూర్తిగా చదవండి

వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్

మృదులాంత్రములు నల్లమోతు శ్రీధర్
AVI, MPEG వంటి ఫార్మేట్లలో ఉన్న వీడియో క్లిప్‌లకు ఆడియో జత చెయ్యడానికి, Fade, Pixelate, Blur, Wave, Emboss వంటి పలు రకాల స్పెషల్ ఎఫెక్టులు జత చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామే Video Edit Magic దీని సాయంతో వెబ్ కెమెరా నుండి వీడియోని కేప్చర్ చేయవచ్చు. ఒక మీడియ ఫైల్‌లోని ఆడియో, వీడియో కాంపొనెంట్‌లను దేనికది వేర్వేరుగా ఎడిట్ చెయ్యవచ్చు. ఒక వీడియో క్లిప్‌పై మరో వీడియో క్లిప్‌ని Overlay చేయవచ్చు.
పూర్తిగా చదవండి

నీవు….

Telugu Raam
అందాల సిరిమల్లె పువ్వు ఏ మూలదాగావో నువ్వు....చిరుగాలిలా వచ్చి నీవు!॥ యెదలోన సడిరేపినావు....ఎదో ర...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - తూ తూ తూనీగా

Telugu Murali Krishna Valiveti
తూతూ తూతూ తూనీగాఎగురలేము నీలాగా.నీవు తిరుగు తున్నావంటేవాన మాకు వచ్చే మాటే.నీ రెక్కల అమరికలోన...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - తూ తూ తూనీగా

Telugu Murali Krishna Valiveti
తూతూ తూతూ తూనీగాఎగురలేము నీలాగా.నీవు తిరుగు తున్నావంటేవాన మాకు వచ్చే మాటే.నీ రెక్కల అమరికలోన...
పూర్తిగా చదవండి

తేట తెలుగు పలుకు

Movies, Music, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తెలుగు భాష, పద్యం Giri
కొత్తపాళీ గారు,. రానారె గారు వ్రాసిన తెలుగులో బీభత్సానికి నా జోడింపు. ఉ. వాళ్ళకి వాల్లు; కళ్ళకట మారును కల్లుగ; హవ్వ! వాణియా నోళ్ళబడంగ వానియగు; నోళ్ళిక నోల్లయినిల్వ నిట్టి యా రళ్ళవె కర్ణభేరులకు ఱంపపుకోతల కూతలవ్వ, యె న్నాళ్ళు భరించుటంచు చెడునాల్కెలనెల్లను చీరివేతువా? ఆ.వె. సల్పవచ్చునట్టి సాహసము తెగించి తప్పులేదు కాని తరచి చూడ మూగవారు తప్ప మిగలరెవ్వరు మరి చివరకు మన చిత్రసీమలోన* చిత్రసీమ అని
పూర్తిగా చదవండి

నెను చాల క్యుట్

Telugu happydays
జొక్"బ్యాంకులో పనిచేసే కుమార్తన పక్కింటి అమ్మాయికి ఇలా ప్రేమలేఖ రాశాడు"."నా ప్రేమ క్రాస్ చేసి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS