Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నవంబర్ 2007 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
నవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే [...]
పూర్తిగా చదవండి

ఒక పడకగది అపార్ట్‌మెంట్

Telugu cbrao

పూర్తిగా చదవండి

Telugu వేణు
www.freerice.com@Quoted from their site"About FreeRiceFreeRice is a sister site of the world poverty site, www.Poverty.com.FreeRice has two goals:1. Provide English vocabulary to everyone for free.2. Help end world hunger by providing rice to hungry pe...
పూర్తిగా చదవండి

ప్చ్…!

హృదయభాను రానారె
ఒక "విల్సన్ సుధాకర్" కవిత.
పూర్తిగా చదవండి

“మాట” పట్టింపు

ఆలోచనలు lalithag
గమనిక: నేను చదువరి గారి టపాను personal గా తీసుకోలేదు. దయ చేసి ఈ టపాను ఎవ్వరూ personal గా తీసుకోవద్దు.  “మాట గురించి విశ్వనాథ వారి మాట - “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది [...]
పూర్తిగా చదవండి

“మాట” పట్టింపు

Uncategorized lalithag
గమనిక: నేను చదువరి గారి టపాను personal గా తీసుకోలేదు. దయ చేసి ఈ టపాను ఎవ్వరూ personal గా తీసుకోవద్దు.  “మాట గురించి విశ్వనాథ వారి మాట - “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది [...]
పూర్తిగా చదవండి

చలం జీవితకథ రాసిన పురాణం సుబ్రహ్మణ్యం శర్మ E-book ‘ఆంధ్రాలో చలం’ – 2

E-books, చెలం Sridhar
వెడలుదమా!వెడలుదమా!తడయక యిప్పుడె వెడలుదమా!విశ్వవిభుని పావన పద సరోజసౌరభముల మోదము గనగా!వెడలుదమ...
పూర్తిగా చదవండి

ప్రేరణ

Telugu అపరంజి ఫైన్ ఆర్ట్స్ aparanji fine arts
పదవ తరగతి పరిక్షలకు 116 రోజులు వున్నాయి.పిల్లల్లో భయం పొగొట్టి, వుత్తేజ పరిచేందుకు ప్రేరణ కార్...
పూర్తిగా చదవండి

నిజాం పాలన రాజకీయార్థిక కోణాలు

ParamarthaSatyam, Telangana, Telugu ఎన్.వేణుగోపాల్
నిజాం పాలన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య, ఆ తరువాత ఆయన, ఆయన సహచరులు దాన్ని సమర్థించుకుంటున్న తీరు, వివిధ రాజకీయ పక్షాల స్పందన మన రాజకీయ రంగంలోని దివాళాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. హైదరాబాదు రాజ్య చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వర్ధంతి సందర్భంగా ఒక రాజకీయ మర్యాదగా హాజరు కావడం, మిగిలిన గతకాలపు పాలకులందరినీ గౌరవించినట్టే గౌరవించడం ఒక ఎత్తు. కాని ఆ పాలకుడికి సంబంధించిన [...]
పూర్తిగా చదవండి

మీరు సేవకు రెడీనా?

సేవ నల్లమోతు శ్రీధర్
బ్లాగు మిత్రులందరికీ నమస్కారం. కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఇప్పటివరకూ 2100 మంది సభ్యులున్నారు. వారిలో చాలామంది ఏదో రకంగా సర్వీస్ చేయాలన్న తలంపుని కలిగి ఉన్నారు. వారందరి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్నమైన ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది. కంప్యూటర్ ఎరా ఫోరమ్ సభ్యులను ఉద్దేశించి రాసిన ఈ క్రింది పోస్టుని.. మన బ్లాగు మిత్రులు ఎవరైనా ఈ ప్రాజెక్టులో పాల్గొంటారేమో, దీని గురించి తెలియజేద్దామని ఈ
పూర్తిగా చదవండి

సరికొత్త విధానాలకు లోక్ సత్తా శ్రీకారం

Telugu innareddy
ప్రపంచంలోనే తొలిసారిగా రాజకీయాల్లో సరికొత్త విధానానికి లోక్ సత్తా పార్తీ పునాది వేసింది. అభ...
పూర్తిగా చదవండి

రాజకీయాల్లోకి పవన్?

Telugu innareddy
సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ (బియస్పీ)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమతో ...
పూర్తిగా చదవండి

విదేశాల్లో మృత్యువుతో పోరాడుతున్న భారత విద్యార్ధి

Telugu innareddy
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్ధి సురేష్ దురదృష్టవశాత్తూ ఘోర రోడ్డు ప్రమాద...
పూర్తిగా చదవండి

జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా – స్వాతికిరణం

Telugu, kasinadhuni viswanath, sirivennela, telugu songs Mallampalli Syam Prasad
సిరివెన్నెల గారికి ఆ పేరు ఆ సినెమా వల్ల వచ్చినా, తరువాత అయన చాలా రచనలు అద్భుతాలు. మచ్చుకి ఒకటి ...
పూర్తిగా చదవండి

చోటు-2

నా సొంత కథలు కొల్లూరి సోమ శంకర్
“మొత్తానికి అంగారకుడిపై ప్లాటు సంపాదించాను. ఇకపై మనకి ఇక్కడ కూరగాయలకి మంచి డిమాండ్ వస్తుందని పేపర్లో వేసారు. నేనక్కడ ‘ఫాం హౌస్ ‘ ఏర్పాటు చేసి, కూరగాయలు పండిస్తాను.’ఎక్స్ ప్రెస్ పార్శిల్ ‘ ద్వారా పండిన పంటను ఇక్కడికే పంపిస్తాను. నువ్విక్కడ వ్యాపారం చెయ్యి” అంటూ తన ప్రణాళికని వివరించాడు విహారి. “ఎప్పుడు బయల్దేరాలి?” అని అడిగిందామె. “ఇంకా మూడు నెలల టైం ఉందిలే” చెప్పడు విహారి. ఇదే సమయంలో అంగారకుడిపై గ్రహాంతరజీవుల జాడ కనిపెట్టినట్లు అగ్ర రాజ్యం ప్రకటించింది. వారి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS