Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఒక యదార్ధ సంఘటణ……..

Telugu నా కథలు......

పూర్తిగా చదవండి

బాలరాజును బలిగొన్నది ప్రమాదమే

Telugu Carani Narayana Rao
3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన బాలరాజు టుటన్‌ఖమున్‌ మరణం వెనకాల ఉన్న చిక్కుముడి చివరికి విడిపోయింది. ప్రమాదవశాత్తు రథంపైనుంచి పడిపోవటం వల్లనే అతడు మరణించాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ పురావస్తు (ఆర్కియాలజీ) పరిశోధనల చరిత్రలో టుటన్‌ఖమున్‌ది ఆసక్తికరమైన అధ్యాయం. 1922లో బ్రిటన్‌ పురావస్తు పరిశోధకుడు హోవర్డ్‌ కార్టర్‌ టుటన్‌ఖమున్‌ సమాధిని కనుక్కున్నారు. దాంట్లో లభించిన అద్భుతమైన
పూర్తిగా చదవండి

నేను…నా నాటకాలు

Uncategorized nenusaitham
మొదటి అంకం….. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వేసిన నాటకాలు(అపార్ధం చేసుకోవద్దు, నిజంగా రంగస్థలనాటకాలే)గుర్తుకొచ్చి ఆ జ్ఞాపకాలకు అక్షర రూపం ఇద్దామనిపించింది.చిన్నప్పుడు,10-12 సంవత్సరాల వయస్సు లో మా ఊరిలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఔత్సాహికయువకులు కొందరు నాటకాలు వేసేవారు.అందులో “వాపస్” అని ఒక చిన్న నాటిక లో నేను నటించాను.ఒక పాఠశాల పూర్వ విద్యార్ధి తను ఆ పాఠశాలలో తను ఏమీ నేర్చుకోలేదని తను చెల్లించిన ఫీజులన్ని వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఉపాధ్యాయులంతా అతనిని అన్ని సబ్జెక్టులలో ప్రశ్నలు [...]
పూర్తిగా చదవండి

పిపాసి

Telugu దీపు
ప్రేమ సౌధం కుప్పకూలి...,గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచకహఠాత్తుగా ఆవరించిన శూన్...
పూర్తిగా చదవండి

విద్యాసుందరి

వ్యాసాలు జెజ్జాల కృష్ణ మోహన రావు
విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.
పూర్తిగా చదవండి

కష్టాలన్నీ మంచివారికేనా

ఆధ్యాత్మికం రవీంద్రనాధ్ గెడ్డం
మామూలుగా మనకు సామాన్యులు ,చెడ్డవాళ్ళు ఏదో పద్దతిలో సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తారు .కాని మనం...
పూర్తిగా చదవండి

ఏకధాతు దివ్యనామకీర్తన - “శ్రీరామ జయరామ”

Uncategorized త్యాగరాజు
శ్రీరామ జయ రామ శృంగారరామ యని చింతింపరె ఓ మనసా
పూర్తిగా చదవండి

త్యాగరాజ అష్టోత్తరశతనామములు

Uncategorized బెంగళూరు నాగరత్నమ్మ
ఓం శ్రీమదస్మత్సద్గురుస్వామినశ్చరణారవిందాభ్యాం నమోనమః ఓం మహాగణపతిసరస్వతీధ్యానసేవాయత్తచిత్తాయ నమః ఓం శ్రీమత్కాకర్లవంశాబ్ధిచంద్రాయ నమః ఓం రామబ్రహ్మపుత్రరత్నాయ నమః ఓం శాంతాంబాగర్భశుక్తిమౌక్తికాయ నమః ఓం శ్రీమత్కమలాలయపుణ్యక్షేత్రజన్మక్షేత్రాయ నమః ఓం శ్రీమత్పంచనదక్షేత్రనివాసాయ నమః ఓం శ్రీకావేరీతీరవాసాయ నమః ఓం శ్రీత్యాగరాజనామాంకితాయ నమః ఓం శొంఠివేంకటరమణార్యాదిసద్గురుపరంపరానుసంధానాధీనమానసాయ్అ నమః ఓం అనేకకోటిరామమంత్రపురశ్చరణతపస్సిద్ధియుక్తాయ [...]
పూర్తిగా చదవండి

అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ - జిమ్ గ్రే

వ్యాసాలు కొడవళ్ళ హనుమంతరావు
ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు - అందరిలో ఓ మహనీయుడు - జిమ్ గ్రే (Jim Gray) - ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.
పూర్తిగా చదవండి

అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ - జిమ్ గ్రే

వ్యాసాలు కొడవళ్ళ హనుమంతరావు
ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు - అందరిలో ఓ మహనీయుడు - జిమ్ గ్రే (Jim Gray) - ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.
పూర్తిగా చదవండి

ఫాంటసీ — రియాలిటీ

సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.
పూర్తిగా చదవండి

తీన్‌ కన్యా

కథలు వేలూరి వేంకటేశ్వర రావు
గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!
పూర్తిగా చదవండి

అదిగో పులి

కథలు శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా
"కర్ణుడి చావుకి కారణాలనేకవనీ..పాపం అన్నీ కలిసొచ్చుంటాయి అతనికి. గయ్యాళి పెళ్ళాం, కొరగాని కొడుకు, చెప్పు చేతల్లో లేని కూతురు."
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు

సంప్రదాయ సాహిత్యం చీమలమర్రి బృందావనరావు
శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది ఈ పద్యం.
పూర్తిగా చదవండి

ట్రాఫిక్ సిగ్నల్ - A Twenty first century love story

కథలు భైరవభట్ల కామేశ్వర రావు
ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా - అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె... ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS