Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎఱ్ఱ గులాబి

ఆమె, నేను రాసినవి Sridhar
ఆ రోజులెఖ్ఖలేనన్ని తెల్లని పువ్వుల్తో నీ సమాధిని అలంకరిస్తానుయింకొక ఎఱ్ఱ గులాబి తో కూడా - నీ ...
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-5తెలుగువాళ్ళకు సినిమాపిచ్చి జాస్తి అని ఒక అభిప్రాయం ప్రచ...
పూర్తిగా చదవండి

సెన్సెక్స్ ఉత్థానం పతనం వైపేనా?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
నిరాశనూ నిరుత్సాహాన్నీ పెంచడానికి కాదు గాని, ఏ బలమైన కారణమూ లేకుండా సెన్సెక్స్ రోజు రోజూ పైకి పైపైకి పరుగులు పెడుతుంటే భయం కలుగుతున్నది. సెన్సెక్స్ పైకి పోతున్న ఆ గ్రాఫు మనకు కనబడుతున్న పటాన్ని కూడ దాటి ఫ్రేము పగలగొట్టుకుని ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఏదో తెలియని భయం వ్యాపిస్తోంది.
పూర్తిగా చదవండి

“నేను సైతం” గారి టపా - “నేను…నా నాటకాలు “

Telugu Vamsi M Maganti
"నేను సైతం" గారి టపా - "నేను…నా నాటకాలు " - నేనుసైతం గారు..ఎందుకో మీ టపాలో నేను కామెంటు చెయ్యలేకపోత...
పూర్తిగా చదవండి

బ్లాక్ అండ్ వైట్

photography అపరంజి ఫైన్ ఆర్ట్స్ aparanji fine arts

పూర్తిగా చదవండి

Telangana Martyrs’ Memorial Day- November 1

Appeals, In News, english mbbhushan
The arduous wait of a hopeful   Suresh Krishnamoorthy     Mohd. Jamaluddin and his associates have been visiting the Telangana Martyrs’ Memorial every year on State Formation Day since 1969     — Photo: Mohd. Yousuf On a mission: Jamaluddin and others at the Telangana Martyrs’ Memorial in Hyderabad on Thursday.   HYDERABAD: It is an agonising wait for Mohd. Jamaluddin. [...]
పూర్తిగా చదవండి

ఎన్నాళ్లైందో యివి చదివి…

Telugu Raghava
ఆ.వె. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగరు మొల త్రాడు పట్టుదట్టిసందె తాయెతులును సరి మువ్వ గజ్జె...
పూర్తిగా చదవండి

ఆత్మీయులను బెదిరించరాదు - ఆదరించాలి

Telugu Sandeep
అచ్చికములనొప్పక యేమచ్చిక మాటలు పలుకక మదినొప్పింపన్చచ్చెదననువాని విడకఉచ్చుననుంచెడి వరుసలు...
పూర్తిగా చదవండి

*One Extra Bedroom*

Telugu భాస్కర్ రామరాజు
Though not all dreams go sour as this one....good to have another perspective.... *One Extra Bedroom* ONE BEDROOM FLAT... WRITTEN BY AN INDIAN SOFTWARE ENGINEER - A Bitter Reality As the dream of most parents I had acquired a degree in Softwa...
పూర్తిగా చదవండి

సాయి దివ్య లీలా వైభవం(Sai,The Spiritual Master)

Telugu saiabhay
శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్...
పూర్తిగా చదవండి

శాయి విభుతి వైభవం

Telugu saiabhay
పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం అంటూ శ్రీ సాయినాధుని ఉదీని స్మరించుకున...
పూర్తిగా చదవండి

ఒంటరి రహస్యం

జాజుల జావళి నిషిగంధ
నేలకూ నింగికీ మధ్యకడుతూ ఆపేసినప్రాచీన వారధిలా..కనుచూపుమేరలో గంభీరంగా!ఏ ఝామున జాబిల్లితోదోబ...
పూర్తిగా చదవండి

బంగారుతల్లి

జాజుల జావళి నిషిగంధ
వొడిలో నా ప్రపంచంఆదమరిచి నిద్రపోతోంది..తన గుప్పెట్లోబిగుసుకున్న నా వేలు..ఆలంబన అవసరం నాదేనన్...
పూర్తిగా చదవండి

శివ..శివ…శివ…

సరదాకి శ్రవణ్
స్థలం : ఎర్రగడ్డ లో ఒక ఆఫీసు కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతున్నాడు తలుపులు™. మీటింగు టైము అయి 2 నిమిషాలు దాటింది, ఇంతవరకూ టామీ™ రాలేదు. “వీడికి C.E.O అయ్యాక బాగా వళ్ళు బలిసింది” అనుకున్నాడు తనలోతాను. వాడి అసలు పేరు స్టీవయ్య, యెప్పుడూ కుక్కలాగా నాలుక బయట పెడతాడని వాడికి టామీ™ అని పేరు వచ్చింది. ఇంతలో టామీ™ రావడంతో మీటింగు మొదలయ్యింది. అందరికీ ఒకటే టెన్షన్. తలుపులు™ యేమి బాంబు పేలుస్తాడో అని. నోరువిప్పాడు తలుపులు™. “ముకేష్, [...]
పూర్తిగా చదవండి

నవకవితా సంకలనం-2008

Uncategorized భాను
చైతన్యభారతి వారు పరస్పర సహకార పద్ధతిలో ఒక కవితాసంకలన్నాన్ని ప్రచురించదలిచారు.ఆ కవితాసంకలనం కోస్సం వారు కవితలను ఆహ్వానించుచున్నారు.వారు కవితలను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనని మీరు ఈ క్రింద చూడవచ్చు.ఆసక్తి ఉన్నవారు చైతన్యభారతివారిని సంప్రదించి మీ కవితలను పంపగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS