Can't see Telugu? Learn here. More Questions? Ask here.

‘స్త్రీ’ పుట్టుకే ప్రశ్నార్ధకం

వ్యాసాలు భూమిక
గుగులోతు దేవోజి, కోట వెంకటేశ్వర్లు (ఎమ్‌.ఫిల్‌/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్‌) మీకు పుట్టే హక్కు ఉందా? పురుషులైతే ఉంటుంది స్త్రీలయితే………….. ఏమో చెప్పలేం! ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న ఆడవారి జనాభా ప్రశ్నార్ధకం కాబోయే రోజువచ్చింది. ఆడపిల్ల వద్దు, మగపిల్లాడు ముద్దు అంట నేటి నాగరిక కుటుంబ గణితంలో పిల్లలకు ఎప్పుడో సంకేతాలను స్థిరపరిచారు. భారతదేశ సామాజిక వ్యవస్థలోని అవలక్షణాలు [...]
పూర్తిగా చదవండి

ఎవరు కాఫిర్లు? ఎవరు అవిశ్వాసులు?

అక్బర్ Sridhar
ఎవరు కాఫిరు? ఎవరు అవిశ్వాసి?తమ దైవాన్ని అన్య మతస్థులు విశ్వసించకపోతే అవిశ్వాసులా! కాఫిర్లా!ఖ...
పూర్తిగా చదవండి

తేనె పలుకులు

Telugu radhika
Get this widget Track details eSnips Social DNA చేత వెన్న ముద్దచెంగల్వ పూదండ
పూర్తిగా చదవండి

ఎఱ్ఱ గులాబి

మృత్యుగీతాలు Sridhar
ఆ రోజులెఖ్ఖలేనన్ని తెల్లని పువ్వుల్తో నీ సమాధిని అలంకరిస్తానుయింకొక ఎఱ్ఱ గులాబి తో కూడా - నీ ...
పూర్తిగా చదవండి

60 Dumbest Celebrity Quotes

Humor, english Jaya Prakash
“I have opinions of my own –strong opinions– but I don’t always agree with them.” - George Bush “Facts are stupid things.” - Ronald Reagan, Former U.S. President “So, where’s the Cannes Film Festival being held this year?” — Christina Aguilera
పూర్తిగా చదవండి

గూగుల్ ఓపెన్‌సోషల్ …

ఓపెన్‍సోషల్, గూగుల్, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
సోషల్ నెట్వర్కులు ఇప్పుడు కామధేనువులు అవడంతో అందరికీ దాంట్లో వాటా కావాలి. దాంతో రోజుకో కొత్త...
పూర్తిగా చదవండి

జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు..

Telugu abouttelugumedia
కష్టాల కడలిలో కొట్టు మిట్టడుతున్న జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు నియమితులయ్యారు. ఇది ఆ సం...
పూర్తిగా చదవండి

వారానికి ఐదు రోజులే..

Telugu abouttelugumedia
మంచి జీతం, పనికి గుర్తింపు, స్నేహ పూరిత - స్వేచ్చా వాతావరణం.. ఏ ఉద్యోగైనా ప్రధానంగా కోరుకునేవి ఇ...
పూర్తిగా చదవండి

రియలఎస్టేట్ రాబంధులు

Uncategorized మనవాడు(సత్యసురేష్)
ఈ క్రింది వివరించిన సమస్యలన్నీ నాకు జరిగినవి కాదు, నాకు బాగా పరిచయమున్న వారికి జరిగినవి. ఈ సమస...
పూర్తిగా చదవండి

యుగాలై నడుస్తున్న కాలంలో

Uncategorized కిన్నెరసాని కవితా ప్రసాద్
నీ చిర్నవ్వు గుర్తుఒక కన్నీటి బొట్టుకలగలసి పోతేనాకొక రోజు గడిచినట్టు,ఒక యుగం దొర్లినట్టూను.
పూర్తిగా చదవండి

ప్రియా నువ్వెక్కడ ఉన్నావు?

ప్రేమ కిన్నెరసాని కవితా ప్రసాద్
ఒక వేకువ జాము మొదటలో నీవు గుర్తొస్తేఆనాటి వెలుగంతా నాకు చీకటేఒక సందె పొద్దు చివరలో నీవు గుర్...
పూర్తిగా చదవండి

ప్రార్ధన-ప్రారబ్దం

Uncategorized కిన్నెరసాని కవితా ప్రసాద్
ప్రియా!ఒక ప్రార్ధన నుండి జనించని ఒక వరంఒక ప్రారబ్దం నుండి మరణించని ఒక శాపంకలసి ఇపుడు మన మద్య స...
పూర్తిగా చదవండి

మనసుకు ఎవరూ లేరు

Uncategorized కిన్నెరసాని కవితా ప్రసాద్
ప్రియా నీవెళ్ళిపోయాక కూడానాకు చాలామంది ఉన్నారుకాని... నామనసుకే ఎవరూ లేరు పాపం.
పూర్తిగా చదవండి

మనలోని…

Uncategorized కిన్నెరసాని కవితా ప్రసాద్
మనలోని వెచ్చదనంమనలోని స్వచ్చదనంతిరిగి ఏపుణ్యాలు చేస్తే తిరిగొస్తాయి ప్రియతమా?
పూర్తిగా చదవండి

Home and the world – Rabindranath Tagore

All English Posts, Books - English vbsowmya
Home and the world is a novel by Rabindranath Tagore, one of the genius brains that I ever came across (not in person, ofcourse…). It is originally written as “Ghar Baire” in 1915. It was translated and published in English by Surendranath Tagore, Rabindranath Tagore’s nephew in 1919, with inputs from the elder Tagore himself. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS