Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

pun/telugu Carani Narayana Rao
* హనుమంతుణ్ని నరకాసురుడి దగ్గరికి పంపితే ఏం చేసేవాడు? చూసి రమ్మంటే 'పేల్చి' వచ్చేవాడు. * సత్యభామ నరకాసురుడిని వధించకపోతే టపాకాయల పరిశ్రమ ఏమయ్యేది? 'కృష్ణా'ర్పణమయ్యేది. అప్పుడు ఆయనే ఢామ్మని నరకాసురుణ్ని ఒక చూపు చూసేవాడు. * అందమైన అమ్మాయి కదా అని అప్పిచ్చాను. కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు ఎందుకు? మీ 'అసలు' దృష్టి తెలిసాక వడ్డీ మాత్రం ఎందుకిస్తుంది? * నాది పాప్‌కార్న్‌ బిజినెస్‌. దానికి 'ఫటాఫట్‌
పూర్తిగా చదవండి

నిన్నుజూచి థన్యుఢైతి (పట్నం సుబ్రమణ్యం ఐయ్యర్, రాగం సౌరాశ్ట్రం)

సౌరాశ్ట్రం A. Noname Moose
పల్లవి:నిన్నుజూచి థన్యుఢైతి నీరజనేత్రఅనుపల్లవి:వనజాసనాది వందిత చరణవనజనాభ దేవ దేవాదిదేవచరణ...
పూర్తిగా చదవండి

అమెరికా కాల ప్రమాణం

అమెరికా కాల ప్రమాణం మనవాడు(సత్యసురేష్)
Daylight Saving Time: అమెరికాలో సంవత్సరంలో 2 సార్లు Time Change అవుతుంది, Daylight Saving Time మార్చి నెల రెండవ ఆదివారం at 2:00 am కి మొ...
పూర్తిగా చదవండి

Welcome

Telugu Raj
నా మొదటి బ్లాగుకు స్వాగతం
పూర్తిగా చదవండి

ఆకురాలు కాలం

కవిత్వం, ప్రకృతి, మాటలు కొత్త పాళీ
ఆహా ఎట్టకేలకు మా ఊరికి వసంతమొచ్చిందని మురుసుకున్నది మొన్ననే అన్నట్లుంది .. చూస్తుండగానే వేసవ...
పూర్తిగా చదవండి

అంతరాత్మ

నా మదిలో Ramya
ఆత్మ వున్న వారి ఆత్మ కథలు చదివి తీరవలసినవి. సంఘర్షణ తో కూడిన జీవితం అనుభవించిన వారు మనకి అందిం...
పూర్తిగా చదవండి

వంచనాత్మక విలీనాలు

వ్యాసాలు భూమిక

పూర్తిగా చదవండి

నామవాలము - వాలనామము

ఊ(సు పో)క vookadampudu
రాని సంస్కృతము వదిలి, తెలుగులో చెబితే, పేరుకి తోక, ఆ తోకకి పేరు. భాగ్యనగరం లో పడక పడక వాన పడింది మొన్న సాయంత్రం పూట. బయట వానపడుతున్నపుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తినాలి అనిపించటం సహజం, అలాఅనిపించంగానే తినగలిగే అవకాశం కొద్దిమందికే ఉంటుంది, అలా తినగలిగే అవకాశం ఉన్నా కూడా తినకుండా ఉండే నిగ్రహం చాల కొద్దిమందికే ఉంటుంది, అట్టాంటి నిగ్రహం ఉన్నవాడు ఇంచుమించు మునివర్యుడే అని నా అభిప్రాయం. నాకు ఆ నిగ్రహం ఉంది కానీయండి, [...]
పూర్తిగా చదవండి

దూరపు కొండలు నునుపు

Uncategorized దిన్నిపాటి
దుబాయ్… ఇట్స్ వెరి కూల్ ప్లేస్ విజిటింగ్ కి, ఇది ఇక్కడికి వచ్చిన యాత్రికులు/వ్యాపారస్తులు చెప్పే మాట ఇది ఒక కోణం. (కాని ఇంట్లోనుండి కదిలితే ఎ/సి కార్ లేదా ఆఫీస్ ఈ రెండూ లేకుండా/కాకుండా ఎ/సి లేకుండా విహరిస్తే చెమటలు తొ దూల తీరిపోతుంది అది వేరే విషయం). ఇంకో కోణం ఇక్కడ మండే ఎండలు, పామర జనం అర్రులు చాచి కూటికోసం కడుపు చేతిలొపెట్టుకొని వచ్చి చివరికి ఇక్కడ జైళ్లలొ వారి జీవితాలను మగ్గపెట్టుకుంటున్నారు. [...]
పూర్తిగా చదవండి

ఇంటింటా దివ్య శోభావళి

Life/telugu Carani Narayana Rao
పండగ అంటే సందడి, సంతోషం. పండగల హడావుడి అంతా ప్రధానంగా పిల్లలదే. వారు పండగల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. పైకి అంతగా కనిపించకపోయినా పెద్దవారికీ పండగలంటే ఇష్టమే. మామూలుగా గడిచిపోయే జీవితాల్లోకి కొత్త వెలుగులు నింపుతూ, నూతన ఉత్సాహం కలిగిస్తూ ఆగమిస్తాయి పండగలు. ఈ రోజుల్లో అటువంటి ఆప్యాయతలు ఆదరణలు చాలావరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు బంధువులు ఇంటికివస్తే పండగగానే భావించేవారు. వారున్న నాలుగు రోజులు
పూర్తిగా చదవండి

ఇంటింటా దివ్య శోభావళి

Life/telugu Carani Narayana Rao
పండగ అంటే సందడి, సంతోషం. పండగల హడావుడి అంతా ప్రధానంగా పిల్లలదే. వారు పండగల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. పైకి అంతగా కనిపించకపోయినా పెద్దవారికీ పండగలంటే ఇష్టమే. మామూలుగా గడిచిపోయే జీవితాల్లోకి కొత్త వెలుగులు నింపుతూ, నూతన ఉత్సాహం కలిగిస్తూ ఆగమిస్తాయి పండగలు. ఈ రోజుల్లో అటువంటి ఆప్యాయతలు ఆదరణలు చాలావరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు బంధువులు ఇంటికివస్తే పండగగానే భావించేవారు. వారున్న నాలుగు రోజులు
పూర్తిగా చదవండి

Welcome to the ‘ ‘Stock’ Market!!!!!

Management Carani Narayana Rao
Once upon a time in a village, a man appeared and announced to the villagers that he would buy monkeys For Rs. 10/- The villagers seeing that there were many monkeys around, went out to the forest and started catching them. The man bought thousands at Rs. 10/- and as supply started to diminish, the villagers stopped their effort. He further announced that he would now buy at Rs. 20/- This
పూర్తిగా చదవండి

ఆర్యులు– నిజమా లేక భారత చరిత్రని నిలువునా ముంచడానికి మక్స్ ముల్లర్ చేసిన ప్రయత్నమా?–1

Telugu Manohar
నా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కూర్చోపెట్టుకొని రామాయణం చెప్పేవారు. ఆ చరిత్రకి, నేను ప...
పూర్తిగా చదవండి

ఎంత అందమైన లోకం? - లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్

Telugu Sudhakar
ఈ పాట నాకు జాజ్ సంగీతంలో తెలిసిన ఏకైక పాట. అత్యంత ఇష్టమైన పాట. రాప్సోడీలో ఈ పాటను రోజుకొక్కసారయినా వినాలనిపిస్తుంది. మీరు వినండి. ఈ పాటను ప్రఖ్యాత జాజ్ గాయకుడైన లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాడారు. ఆనందం, మార్దవం, ఆప్యాయత అంతా ఒకే సారి చూడాలనుకుంటే లూయిస్ పాడుతున్నపుడు అతన్ని చూడాలి.
పూర్తిగా చదవండి

తెలుగు రచయిత్రులందరికీ మనవి

ప్రకటనలు భూమిక
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ‘’తెలుగు రచయిత్రుల సమాచార సూచిక'’ అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు. కవిత్వం, కథ, నవల, నాటిక, వ్యాసం, పరిశోధన, యత్రా చరిత్ర, జీవిత చరిత్ర, బాల సాహిత్యం, తెలుగులోకి అనువాదం, సంపాదకత్వం/ సంకలనం అనే ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి జీవిత విశేషాలను ఈ పుస్తకంలో ప్రచురించాలని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS