Can't see Telugu? Learn here. More Questions? Ask here.

విజ్ఞప్తి

సంపాదకీయం భూమిక
పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. వెబ్‌సైట్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక. ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి [...]
పూర్తిగా చదవండి

దళితస్త్రీలపై అత్యాచారాలు

ప్రత్యేక వ్యాసాలు భూమిక
ఎస్‌. శారద నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు. పురుషాధిక్య సమాజంలో దళిత స్త్రీలపై జరిగే దమనకాండను వివక్షతను దళితవాద ఉద్యమాలు ఎలా ఎదుర్కొంటున్నాయి, దళిత స్త్రీలు అగ్రకులాధిపతుల అత్యాచారాలకు ఎన్ని విధాలుగా గురి అవుతున్నారనే జండర్‌ విధానాన్ని కొన్ని అంశాల ద్వారా చర్చిస్తున్నాను. దళిత స్త్రీలు అన్ని రంగాల్లోను ఈనాటికీ అణగ ద్రొక్కబడుతనే [...]
పూర్తిగా చదవండి

నా మొదటి టపా, ఫైర్ ఫాక్స్ ఎక్స్‌టెన్‌షన్ నుంచి..

విషయాలు ప్రదీప్
హెల్లో... ఇది నా మొదటి టపా ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్‌షన్ నుంచి. ఇక నుంచి బ్లాగులు సునాయాసంగా రాసు...
పూర్తిగా చదవండి

శిధిలం-2

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
తిరిగి మేము డ్రాయింగ్ రూంకి వచ్చాం. ఆ గదిలో ఎలాంటి అలంకరణ ఉండాలో ఆమె చెప్పసాగింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఆమెకి బాగా అవగాహన ఉన్నట్లుంది. ఈ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులన్నీ ఆమె కి అవగతమే. ఆమెకి కావలసినవన్నీ ఒకటొకటిగా చెబుతూ, డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, పిల్లల గది….. అన్నీ చూపించింది. బెడ్ రూం లోకి రాగానే ఆమె ముఖంలో మార్పు కనపడింది. క్షణాలలో సర్దుకుని ఆమె మాములు [...]
పూర్తిగా చదవండి

నేను భయపడ్డాను

Telugu పూర్ణిమ
అసలు నేనేంటి,భయపడటేమేమిటని నాకు ఇప్పటికి అనిపిస్తుంది.కాని నిజంగా నిజం చెప్పాలంటే నేను అప్పుడప్పుడు చాలా భయపడతాను.ఈ మాయరోగం నాకు ఎనిమిదో తరగతిలో అంటుకుంది.నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు లెక్కల ట్యూషన్ కి వెళ్ళేదాన్ని.సాయంత్రం 6గంటల నుండి 9గంటల వరకు.అసలు నాకు ట్యూషన్ కి వెళ్ళటమే ఇష్టం లేదు.దానికి తోడు ఆ లెక్కలు చెప్పే మాష్టారంటే నాకు అసలే ఇష్టం లేదు.అక్కడ నేను ఇరగదీసేదేమి లేకపోయినా చచ్చినట్టు 6నుండి 9గంటల వరకు కూర్చోవాలి.6గంటలకి ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేదాన్ని.రాత్రి తొమ్మిది గంటలకి మా నాన్న స్కూటర్ వేసుకొని ట్యూషన్ కి వచ్చేవారు.నేను సైకిల్ మీద వస్తుంటే నాన్న మెల్లగా నన్ను స్కూటర్ మీద ఫాలో చేసేవారు.కాని ఒక రోజు ఏదో పని ఉంటే నాన్న వేరే ఊరికెళ్ళారు.ఆరోజు రాత్రి నన్ను తీసుకెళ్ళటానికి ఎవ్వరూ రాలేదు.రాత్రి ట్యూషన్ వదిలే టైమ్ కి చిన్నగా వర్షం పడుతుంది.ఏంటో నా మనసంతా అదో లాగ అయిపోయింది.పుస్తకాలు తడుస్తాయని ట్యూషన్ లోనే పెట్టేసాను.సైకిల్ తాళం తీసి రోడ్డు మీదకొచ్చి గబగబా తొక్కుకుంటూ ఇంటిదారి పట్టాను.వర్షం కదా,రోడ్డుమీద ఎవ్వరు లేరు.నేను సైకిల్ చాలా ...
పూర్తిగా చదవండి

Telugu MADHUVU
ఈ వారం కొంచెము బిజి. వచ్చేవారం తప్పకుండా వ్రాస్తాను.
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు – గణితం ఘనత

Telugu Murali Krishna Valiveti
సకల శాస్త్రాల దిశనిర్దేశంకాంటరు కృషితో పుట్టెను సమితిఏనాటికి మరువం ఆయన ఖ్యాతిగణిత సాధనే లక...
పూర్తిగా చదవండి

నీతి కథలు – నాన్నా పులి వచ్చే

Telugu Murali Krishna Valiveti
ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక ...
పూర్తిగా చదవండి

Guest ఎకౌంట్‌ని పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ చేయడం

రక్షణ నల్లమోతు శ్రీధర్
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ Guest account ద్వారా లాగిన్ అయ్యేవారు సైతం తప్పనిసరిగా పాస్‍వర్డ్ ఎంటర్ చేస్తేనే సిస్టమ్‍లోకి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. Guest Accountకి పాస్‍వర్డ్ సెట్ చెయ్యడానికి Start>ControlPanel>AdministrativeTools>ComputerManagement అనే విభాగంలోనికి వెళ్ళి Local Users and Groups అనే ఆప్శన్ క్రింద Users ఫోల్డర్‍ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్‍లో Guest Accountపై
పూర్తిగా చదవండి

Sanyasi satyam palikite -Agehananda

Telugu innaiah
సన్యాసం అంటే... మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి ఏడున్నర వరకు సన్యాసిగా బాధ్యతలేమిటో ఎలా జీవించాలో ఆయన చెప్పారు. నేను మాయావటిలో ఉండగా లైంగిక విషయాలతో బాధపడ్డాను. నా ఆలోచనలు పసిగట్టినట్లుగా ఆయన అన్నారు. నీవు యవ్వనంలో ఉండగా నీకు లైంగిక బాధలు ఉండకపోవచ్చు. 45-60 సంవత్సరాల మధ్య శరీరం తిరుగుబాటు చేస్తుంది. మనస్సు భయాందోళనకు గురౌతుంది. అప్పుడు లైంగికంగా అసలు కష్టాలు ప్రారంభమౌతాయి. ఇప్పుడు నీకు చేస్తున్నది
పూర్తిగా చదవండి

కొనసాగుతున్న ‘దేవదాసీ’ వ్యవస్థ

All Posts vdgali
13 ఏళ్ళ దళిత బాలిక 'దేవదాసీ' కావడానికి కొద్ది సమయానికి ముందు చెన్నయ్ అధికారులు జోక్యం చేసుకుని ఆ ఉచ్చు నుంచి బయట పడేశారు. తమిళనాడు గ్రామాల్లో అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ లేనే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. విల్లుపురం జిల్లాలోని గ్రామంలో కృష్ణవేణి అనే ఈ 13 ఏళ్ళ దళిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. గ్రామంలోని ఆలయంలో తండ్రి, గ్రామపెద్ద, పూజారి
పూర్తిగా చదవండి

జీతం కోసం నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు

All Posts vdgali
తుది వేతన పత్రాన్ని (ఎల్‌పీసీ) అందజేయకుండా మహిళా ఉద్యోగిని నాలుగేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మానవహక్కుల కమిషన్ చొరవతో దిగివచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఎల్‌పీసీని కమిషన్ ఛైర్మన్‌కు అందజేయటంతో వేతనం తీసుకునేందుకు ఆమెకు అడ్డంకి తొలగినట్లైంది. డైరెక్టర్ గణాంకాల విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏఓ)గా పనిచేస్తున్న కె.శైలజ డిప్యూటేషన్‌పై 2000 సంత్సరంలో
పూర్తిగా చదవండి

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ

All Posts vdgali
ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్డు వెంట నాటిన 'తుమ్మ (ప్రొసోపిస్ జులిఫ్లోరా)' మొక్కలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ఈ మొక్కలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢి ల్లీలో 7,777మొక్క లు నాటారని, ఇవి పెరుగుతున్న ప్రాంతంలో ఇతర వృక్షజాతులు మనుగడ సాగించడం లేదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్
పూర్తిగా చదవండి

వంటలు – మిల్క్ మైసూర్‌ పాక్

Telugu Murali Krishna Valiveti
కావలసిన వస్తువులు:చక్కెర - 1 కిలో.నెయ్యి - 1 కిలో.మిల్క్‌పౌడర్ (అమూల్) - 250 గ్రా.మైదా - 250 గ్రా.యాలుకల ప...
పూర్తిగా చదవండి

Open Handset Alliance and Telugu Unicode

computing, mobile v_tel001
With the launch of the Open Handset Alliance (OHA) and Android platform today by a group of more than 30 technology and mobile companies, including Google, we can expect their Linux-based phones to roll sometime next year. Penetrating a market dominate...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS