గేట్స్‌ను మించిన మేనేజ్‌మెంట్‌ మేధావి సీకే ప్రహ్లాద్‌ న్యూఢిల్లీ: కోయంబత్తూర్‌ కృష్ణారావు ప్రహ్లాద్‌ ఎవరో ఎరుగుదురా? పోనీ... సి.కె.ప్రహ్లాద్‌ అంటే తెలుసా? ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మేనేజ్‌మెంట్‌ మేధావి. వ్యాపార వ్యూహాల రచనలో ఈ భారతీయుడు తాజాగా మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్మన్‌ అలాన్‌ గ్రీన్‌స్పాన్‌లనే మించి ఎదిగారు. సన్‌టాప్‌ మీడియా
పూర్తిగా చదవండి