Nov 11
Average Days…..Happy days
కళా పోషణ శ్రీమతి లలితాస్రవంతి పోచిరాజు
చాలా కాలానికి సినిమా చూసాను.విచిత్రం ఏంటీ అంటే ఆ దర్శకుడి తదుపరి చిత్రం విడుదలకు ముందే నేను చూడడం ఇక విషయానికి వస్తే…హాపీ డేస్
ఆనంద్,గోదావరి చిత్రాలు చూసి,మనసు పడి శేఖర్ చిత్రాల మీద కొన్ని అంచనాలు ఏర్పరచుకున్నాను.
నా అత్యాశో,లేక ఆ చిత్రం తీసినతీరో తెలియదు ఈ చిత్రం ఎందుకో నన్ను నిరాశ పరిచింది
చిత్రానికి ముందు విడుదల అయిన పాటలు విని చక్కని,చిక్కని సాహిత్యం కోసం వెదికాను,ఇక సరే కాలేజీ నేపధ్యం ఉన్న చిత్రం కదా అని సరిపెట్టుకున్నాను
ఇక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి