మీకు నచ్చిన వీడియో సిడిల్లోని వీడియోని కాపీ చేసుకోవాలనుకుంటున్నారా? విసిడిలో CDI, EXT, SEGMENT, MPEGAV, VCD వంటి పేర్లతో పలు ఫోల్డర్లు కనిపిస్తుంటాయి. వాటిలో MPEGAV అనే ఫోల్డర్‌లో మనం కాపీ చేసుకోవలసిన వీడియో ఫైళ్ళు స్టోర్ చెయ్యబడి ఉంటాయి. ఈ వీడియో ఫైళ్ళు .DAT ఎక్స్‌టెన్షన్ నేమ్‌ని కలిగి ఉండీ, సాధారణంగా AVSEQ01, AVSEQ02 మాదిరి పేర్లని కలిగి ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని Ctrl+C కమాండ్‌తో కాపీ
పూర్తిగా చదవండి
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావ
ఏడ తానున్నాడో బావ
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాల
అందాల ఓ మేఘమాల
గగనసీమల ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాల ఆ రాగాల ఓ మేఘమాల
మమత తెలిసిన మేఘమాల
మమత తెలిసిన మేఘమాల
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో
పూర్తిగా చదవండి
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ
అనార్కలి అనార్కలి అనార్కలి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ
పూర్తిగా చదవండి
Since my demo at IndiMix last year, I have been following this space pretty closely.
I wanted to see a LivePerson kind of anonymous IM service based on the Live Messenger.
Finally, the Live Messenger team
has announced the
availability of this feature. With this you can let visitors of your web site chat
with you in real time. They will sign-in (anonymous sign-in is supported) through
the web control and you would still use Live Messenger on the desktop. There are umpteen
number of scenarios that this feature will address - Real time support, assisted personal
shopping experience and many more... I am embedding this control in blog post. ...
TIRUPATI: Posters of saint poet తాళ్ళపాక అన్నమాచర్య (Tallapaka Annamacharya) and other Telugu poets were released by Saroja Sri Sri at Indira Maidan here on Tuesday as part of a promotional campagin for తెలు...
పూర్తిగా చదవండి