దార్ల రచనలకు దళితసాహిత్య అకాడమీ గుర్తింపు
వార్తలు November 15th, 2007
అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషి చేసే వారికి జాతీయస్థాయిలో భారతీయ దళితసాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారిచ్చే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ (2007)ను ప్రముఖకవి, విమర్శకుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా.దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు.
ఢిల్లీలో డిసెంబర్ 9, 10 వ తేదీలలో జరిగే అకాడమీ 23వ జాతీయ సమావేశాల్లో ఈ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ తో డా.దార్ల వెంకటేశ్వరరావు కి అందచేయడం జరుగుతుందని అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనస్కర్ ఒక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి