కం. ఏరును దాటిన దళపతి పేరుకె మద్దతు తెలిపెను! పేరోలగమున్ చేరగ తొలగెను ముసుగులు తేరుకు జూచిన ప్రభుతకు తెరపడి పోయెన్! ఊరు హర్దనహళ్ళి ఊతపదమట 'హళ్ళి' 'అప్ప'జెప్పిరి మళ్ళి -కర్నాటకదల్లి సూత్రధారుడు నాన్న పాత్రధారుడు కన్న భాజపాకిక సున్న -కర్నాటకాన రాజకీయమ్మంత రోత వెదకిననెంత కానరాదే సుంత -దేశమందంత!
పూర్తిగా చదవండి