Nov 21
అఖిల భారత రౌడీల మహా సభ
సెటైరు విహారి
ఆకు రౌడీలు, చాకు రౌడీలు ,ఘరానా రౌడీలు, పురానా రౌడీలు, రిటైర్డ్ రౌడీలు,రెలిజియెస్ రౌడీలూ,మెగా రౌడీలూ, మోడు రౌడీలు,వీధి రౌడీలు అందరూ వచ్చారు..వస్తున్నారు. ఈ సారి మహా సభల ప్రత్యేకత సైబర్ రౌడీలు కూడా వీళ్ళతో కలవడం. ఏ ఒక్కరు కానీ తమ సొంత వాహానాల్లో సభా ప్రాంగణానికి రావడం లేదు. అన్నీ కొట్టుకొచ్చినవి లేదా ఓనరును కొట్టేసి తీసుకు వచ్చినవి. సభా నియమాల ప్రకారం అందరూ తమ దుస్తులును వదిలేసి సభా నిర్వాహకులు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి